Telugu Lyrics
పూజించెదను శ్రీహరిని
తులసి దళములచే తులసీ దళములచే
పూజించెదను శ్రీహరిని
పసుపు కుంకుమలతో పన్నీరు పుష్పములతో
పసుపు కుంకుమలతో పన్నీరు పుష్పములతో
పూజించెదను శ్రీహరిని
తులసి దళములచే తులసీ దళములచే
పూజించెదను శ్రీహరిని
అక్షతలతో అంబరముతో
అక్షతలతో అంబరముతో
అలంకరించెదను శ్రీహరిని
తులసి దళములచే తులసీ దళములచే
పూజించెదను శ్రీహరిని
ఘంటానాదములతో గీత నాదములతో
ఘంటానాదములతో గీత నాదములతో
కీర్తించెదను శ్రీహరిని
తులసి దళములచే తులసీ దళములచే
పూజించెదను శ్రీహరిని
నైవేద్యములతో నివేదనములతో
నైవేద్యములతో నివేదనములతో
అర్పించెదను శ్రీహరిని
తులసి దళములచే తులసీ దళములచే
పూజించెదను శ్రీహరిని
హారతులతో భక్తిభావములతో
హారతులతో భక్తిభావములతో
ఆరాధించెదను శ్రీహరిని
తులసి దళములచే తులసీ దళములచే
పూజించెదను శ్రీహరిని
English Lyrics / Transliteration
Poojinchedanu Sriharini
Tulasi dalamulache Tulasi dalamulache
Poojinchedanu Sriharini
Pasupu kumkumalatho panneeru pushpamulatho
Pasupu kumkumalatho panneeru pushpamulatho
Poojinchedanu Sriharini
Tulasi dalamulache Tulasi dalamulache
Poojinchedanu Sriharini
Akshathalatho ambaramutho
Akshathalatho ambaramutho
Alankarinchenu Sriharini
Tulasi dalamulache Tulasi dalamulache
Poojinchedanu Sriharini
Ghanta naadamulatho geetha naadamulatho
Ghanta naadamulatho geetha naadamulatho
Keerthinchenu Sriharini
Tulasi dalamulache Tulasi dalamulache
Poojinchedanu Sriharini
Naivedyamulatho nivedanamulatho
Naivedyamulatho nivedanamulatho
Arpinchenu Sriharini
Tulasi dalamulache Tulasi dalamulache
Poojinchedanu Sriharini
Aarathulatho bhakthi bhavamulatho
Aarathulatho bhakthi bhavamulatho
Aradhinchenu Sriharini
Tulasi dalamulache Tulasi dalamulache
Poojinchedanu Sriharini