Telugu Lyrics
ఏమయ్యా అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా
మానవులారా నరకలోక
భూలోక వాసులారా
మానవులారా నరకలోక
భూలోక వాసులారా
కనరాని లోకాలనే
అందరినీ పాలిస్తున్న
అయ్యప్పా అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
దైవమున్నారా లేరా
అని సందేహించకండి
అయ్యప్ప సన్నిధికి
చేరుకోండి త్వరగా
అయ్యప్ప సన్నిధికి
చేరుకోండి త్వరగా
శరణురమ్మని పిలిచి
కరుణించు అయ్యప్ప
శరణురమ్మని పిలిచి
కరుణించు అయ్యప్ప
దోవలోన ఒంటరిగా
తిరుగుచున్న అయ్యప్ప
దోవలోన ఒంటరిగా
తిరుగుచున్న అయ్యప్ప
ఎంతో దైవం నీ రూపం
అయ్యప్పా అయ్యప్పా
ఎంతో దైవం నీ రూపం
అయ్యప్పా అయ్యప్పా
ఎంత చెపినా తక్కువయ్య
అయ్యప్పా అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
మానవులారా నరకలోక
భూలోక వాసులారా
మానవులారా నరకలోక
భూలోక వాసులారా
కనరాని లోకాలనే
అందరినీ పాలిస్తున్న
అయ్యప్పా అయ్యప్పా
English Lyrics / Transliteration
Yemayya Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Manavulara narakaloka
Bhuloka vasulara
Manavulara narakaloka
Bhuloka vasulara
Kanarani lokalane
Andarini palistunna
Ayyappa Ayyappa
Swamiyē śaraṇaṁ Ayyappa
Swamiyē śaraṇaṁ Ayyappa
Swamiyē śaraṇaṁ Ayyappa
Swamiyē śaraṇaṁ Ayyappa
Daivamunnara lera
Ani sandehinchakandi
Ayyappa sannidhiki
Cherukondi tvaraga
Ayyappa sannidhiki
Cherukondi tvaraga
Sharanurramani pilichi
Karuninchu Ayyappa
Sharanurramani pilichi
Karuninchu Ayyappa
Dovlona ontariga
Tiruguchunna Ayyappa
Dovlona ontariga
Tiruguchunna Ayyappa
Ento daivam nee rupam
Ayyappa Ayyappa
Ento daivam nee rupam
Ayyappa Ayyappa
Enta cheppina takkuvaya
Ayyappa Ayyappa
Swamiyē śaraṇaṁ Ayyappa
Swamiyē śaraṇaṁ Ayyappa
Swamiyē śaraṇaṁ Ayyappa
Swamiyē śaraṇaṁ Ayyappa
Manavulara narakaloka
Bhuloka vasulara
Manavulara narakaloka
Bhuloka vasulara
Kanarani lokalane
Andarini palistunna
Ayyappa Ayyappa