Telugu Lyrics
హృదయములోన కొలువైన ఆదినారాయణుడు
లోకాన వెలిగొందు ఓంకారా రూపుడు
నడునున్నడెడలో అడుగునేయును
హృదయములోన కొలువైన ఆదినారాయణుడు
లోకాన వెలిగొందు ఓంకారా రూపుడు
శ్రీరమనా నారాయణ
హరిహర సుతుడై వెలసె
పగలైనా రాత్రయిన
నీ నామము నే స్మరియింప
వినరో వినరో శబరి గిరి
శ్రీ గురువాయురాయుడు
అయ్యప్పయ్యప్ప స్వామి
అయ్యప్పయ్యప్ప స్వామి
అయ్యప్పయ్యప్ప స్వామి
అయ్యప్పయ్యప్ప స్వామి
లోకాన వెలిగొందు ఓంకారా రూపుడు
నడునున్నడెడలో అడుగునేయును
హృదయములోన కొలువైన ఆదినారాయణుడు
లోకాన వెలిగొందు ఓంకారా రూపుడు
తండ్రివి నీవయా
అమ్మవు నీవయా
దిక్కు నీవయా
సర్వం నీవయా
స్వామి నీవయా
వినరో వినరో శబరి గిరి
శ్రీ గురువాయురాయుడు
అయ్యప్పయ్యప్ప స్వామి
అయ్యప్పయ్యప్ప స్వామి
అయ్యప్పయ్యప్ప స్వామి
అయ్యప్పయ్యప్ప స్వామి
లోకాన వెలిగొందు ఓంకారా రూపుడు
నడునున్నడెడలో అడుగునేయును
హృదయములోన కొలువైన ఆదినారాయణుడు
లోకాన వెలిగొందు ఓంకారా రూపుడు
English Lyrics / Transliteration
Hrudayamulona koluvaina Aadi Narayunudu
Lokana veligondhu Omkara roopudu
Nadununnadeda lo aduguneyunu
Hrudayamulona koluvaina Aadi Narayunudu
Lokana veligondhu Omkara roopudu
Shreerama na Narayana
Hari Hara Sutudai velase
Pagalaina ratrayina
Nee naamamu ne smariyimp
Vinaro vinaro Sabari Giri
Shree Guruvayurayudu
Ayyappayyappa Swamy
Ayyappayyappa Swamy
Ayyappayyappa Swamy
Ayyappayyappa Swamy
Lokana veligondhu Omkara roopudu
Nadununnadeda lo aduguneyunu
Hrudayamulona koluvaina Aadi Narayunudu
Lokana veligondhu Omkara roopudu
Tandrivi neevaya
Ammavu neevaya
Dikku neevaya
Sarvam neevaya
Swamy neevaya
Vinaro vinaro Sabari Giri
Shree Guruvayurayudu
Ayyappayyappa Swamy
Ayyappayyappa Swamy
Ayyappayyappa Swamy
Ayyappayyappa Swamy
Lokana veligondhu Omkara roopudu
Nadununnadeda lo aduguneyunu
Hrudayamulona koluvaina Aadi Narayunudu
Lokana veligondhu Omkara roopudu