Telugu Lyrics
పార్ధిపురీశ రామ
ప్రహ్లాద వరదా రామ
అచ్యుతానంత గోవిందా
అఖిల జగతికి రక్షా రామ
శ్రీరామచంద్ర కృపానిధి
శరణాగత త్రాణ రామ
రామ రామ రామ రామ
రామ భద్ర రామ
పన్నగ శయన పుండరీకాక్ష
పావన నామ రామ
భక్త వరద సురమోహన
భవ భయహర రామ
హరి హరి రామ రామ
నారాయణ రామ రామ
శ్రీరామ రామ రామ
శ్రీరామ రామ రామ
ధవళ కాంతులతో
శోభిల్లు పార్ధిపురీశ
దీన దయాకర
దీనబంధు రామ
భువన మోహన
రుద్ర నయన రామ
సదానంద స్వరూప
శ్రీరామచంద్ర రామ
శంఖ చక్ర గదాధర
శ్రీనివాస రామ
పుణ్య పావన
పూర్ణ బ్రహ్మ రామ
మంగళమూర్తి
వరప్రద రామ
అభయ ప్రదాత
అఖిల లోక రామ
శరణు శరణు
శ్రీరామ రామ
శరణు శరణు
శ్రీరామచంద్ర రామ
English Lyrics / Transliteration
Paarthipureesha Rama
Prahlaada Varada Rama
Achyuthaanantha Govinda
Akhila Jagathi ki Raksha Rama
Shri Ramachandra Kripaanidhi
Sharanagatha Traana Rama
Rama Rama Rama Rama
Rama Bhadra Rama
Pannaga Shayana Pundareekaaksha
Paavana Naama Rama
Bhaktha Varada Suramohana
Bhava Bhayahara Rama
Hari Hari Rama Rama
Narayana Rama Rama
Shri Rama Rama Rama
Shri Rama Rama Rama
Dhavala Kaanthulatho
Shobhllu Paarthipureesha
Deena Dayaakara
Deenabandhu Rama
Bhuvana Mohana
Rudra Nayana Rama
Sadaananda Swaroopa
Shri Ramachandra Rama
Shankha Chakra Gadaadhara
Shrinivasa Rama
Punya Paavana
Poorna Brahma Rama
Mangalamoorthi
Varaprada Rama
Abhaya Pradaatha
Akhila Loka Rama
Sharanu Sharanu
Shri Rama Rama
Sharanu Sharanu
Shri Ramachandra Rama