Telugu Lyrics
సాంబశివ గిరిజా రమణ
భూలోకనాథా జగన్నాథా
పరలోకనాథా పరబ్రహ్మ
సాంబశివ గిరిజా రమణ
సాంబశివ గిరిజా రమణ
శ్రీమన్నారాయణ తేజోమయ
శ్రీకృష్ణరూప శ్రీరామ
శ్రీమన్నారాయణ తేజోమయ
శ్రీకృష్ణరూప శ్రీరామ
అష్టలక్ష్మి వరప్రద
అంజనీపుత్ర ఆంజనేయ
సాంబశివ గిరిజా రమణ
సాంబశివ గిరిజా రమణ
వేదాల గీత విరించి నాథ
వేయిశిరాల వేంకటేశ
వేదాల గీత విరించి నాథ
వేయిశిరాల వేంకటేశ
అనాథ రక్షకా అనంతరూప
అంబికా పుత్ర అంభోజ నాభ
సాంబశివ గిరిజా రమణ
సాంబశివ గిరిజా రమణ
భూలోకనాథా జగన్నాథా
పరలోకనాథా పరబ్రహ్మ
సాంబశివ గిరిజా రమణ
సాంబశివ గిరిజా రమణ
English Lyrics / Transliteration
Sambasiva Girija Ramana
Bhooloka Naatha Jagannatha
Paraloka Naatha Parabrahma
Sambasiva Girija Ramana
Sambasiva Girija Ramana
Srimannarayana Tejomaya
Sri Krishna Roopa Sri Rama
Srimannarayana Tejomaya
Sri Krishna Roopa Sri Rama
Ashta Lakshmi Varapradha
Anjaniputra Anjaneya
Sambasiva Girija Ramana
Sambasiva Girija Ramana
Vedala Geetha Virinchi Naatha
Veyishirala Venkatesha
Vedala Geetha Virinchi Naatha
Veyishirala Venkatesha
Anatha Rakshaka Anantha Roopa
Ambikaa Putra Amboja Naabha
Sambasiva Girija Ramana
Sambasiva Girija Ramana
Bhooloka Naatha Jagannatha
Paraloka Naatha Parabrahma
Sambasiva Girija Ramana
Sambasiva Girija Ramana