Telugu Lyrics
స్వామి సచ్చిదానంద
శ్రీ గురుదత్త సచ్చిదానంద
గురువాయురప్పా శరణం
భక్తవత్సలా శరణం
జ్ఞాన ప్రదాయ శరణం
కరుణామయా శరణం
దత్త సచ్చిదానంద
స్వామి సచ్చిదానంద
శ్రీ గురుదత్త సచ్చిదానంద
అష్టలక్ష్మి సమేతా
అఖిలాండేశ్వరి మాతా
సర్వమంగళ మాతా
సిద్ధులందరూ నీవే
దత్త సచ్చిదానంద
స్వామి సచ్చిదానంద
శ్రీ గురుదత్త సచ్చిదానంద
శ్రీరస్తు శుభమస్తు
అవధూత చింతామస్తు
అభ్యుదయమస్తు
జగములొ శాంతి కలుగు
దత్త సచ్చిదానంద
స్వామి సచ్చిదానంద
శ్రీ గురుదత్త సచ్చిదానంద
English Lyrics / Transliteration
Swami Sachidananda
Shri Gurudatta Sachidananda
Guruvayurappa Sharanam
Bhaktavatsala Sharanam
Jnana Pradaya Sharanam
Karunamaya Sharanam
Datta Sachidananda
Swami Sachidananda
Shri Gurudatta Sachidananda
Ashtalakshmi Sametha
Akhilandeshwari Matha
Sarvamangala Matha
Siddhulandaru Neeve
Datta Sachidananda
Swami Sachidananda
Shri Gurudatta Sachidananda
Shreerastu Shubhhamastu
Avadhoota Chintamastu
Abhyudayamastu
Jagamulo Shanti Kalugu
Datta Sachidananda
Swami Sachidananda
Shri Gurudatta Sachidananda