Telugu Lyrics
సాయి రామయ్య కరుణామయ
నీవే గతి యని శరణు వేడితి
సాయి రామయ్య కరుణామయ
సాయి రామయ్య కరుణామయ
దిక్కులేని దిక్కు నీవు
అక్కున చేర్చు దైవము నీవు
దిక్కులేని దిక్కు నీవు
అక్కున చేర్చు దైవము నీవు
భక్తితొ నిన్నే కొలిచెద
నీ లీలలు తెలిసెద
సాయి రామయ్య కరుణామయ
సాయి రామయ్య కరుణామయ
అఖిల జగతికి ప్రాణము నీవే
అనుదినము మాకు దైవము నీవే
అఖిల జగతికి ప్రాణము నీవే
అనుదినము మాకు దైవము నీవే
జన్మమెత్తిన ఫలమిదే
నీ దర్శనమే స్వర్గమిదే
సాయి రామయ్య కరుణామయ
సాయి రామయ్య కరుణామయ
నీవే గతి యని శరణు వేడితి
సాయి రామయ్య కరుణామయ
సాయి రామయ్య కరుణామయ
English Lyrics / Transliteration
Sai Ramayya Karunamaya
Neeve gathi yani sharanu vedithi
Sai Ramayya Karunamaya
Sai Ramayya Karunamaya
Dikkuleni dikku neevu
Akkuna cherchu daivamu neevu
Dikkuleni dikku neevu
Akkuna cherchu daivamu neevu
Bhakthitho ninne kolichedha
Nee leelalu telisedha
Sai Ramayya Karunamaya
Sai Ramayya Karunamaya
Akhila jagathiki praanamu neeve
Anudhinamu maaku daivamu neeve
Akhila jagathiki praanamu neeve
Anudhinamu maaku daivamu neeve
Janmametthina phalamidhe
Nee darshaname swargamidhe
Sai Ramayya Karunamaya
Sai Ramayya Karunamaya
Neeve gathi yani sharanu vedithi
Sai Ramayya Karunamaya
Sai Ramayya Karunamaya