Telugu Lyrics
జయా జగా వందిత
జగన్మోహన రూప
జయ జయ దేవ దేవ
వరదాయని రూప
జగన్మోహన రూప
జయ జయ దేవ దేవ
వరదాయని రూప
వినవేమి నా వేదన
అనాధరక్షక
అరక్షకులారక్షక
నా దీనరక్షక
ఆదినారాయణా
అనంతరూపా
ఆదిశేషునిపై
శయనించే రూపా
ధర్మోరక్షక
దురితహారకా
కరుణామయా
హరే రామ
అలమేలుమంగ
అందాల వంగ
అంకితమే నా
జీవితరంగ
English Lyrics / Transliteration
Jaya jaga vandita
Jaganamohana roopa
Jaya jaya deva deva
Varadaini roopa
Jaganamohana roopa
Jaya jaya deva deva
Varadaini roopa
Vinavemi naa vedana
Anaadharakshaka
Arakshakulaarakshaka
Naa deenarakshaka
Aadi naaraayana
Anantharoopa
Adiseshuni pai
Shayinche roopa
Dharmorakshaka
Durithahaaraka
Karunamaya
Hare Rama
Alamelumanga
Andaala vanga
Ankithame naa
Jeevitanga