Telugu Lyrics
దండిగా సుఖము దొరికెనా
బంగారముతో గూడ కట్టెనా
బరువంతా తడిసిపోదా
ఆహా! ఈ లోకము
అంతా నీ సొంతమా
ఏమైనా దొరికితే
తనకెంతో సొంతమా
గాలికి నీరుకి
లేదా మట్టికి
ఏమిచ్చావు నీవు
చెప్పుమా
అడగనిది యివ్వనిది
యెవరేమిచ్చె నీకు
అడిగెవరెప్పుడైన
అనుక్షణం నీకొరకు
వినరాని మాటలు
విననిది వింటివో
రానిది రానిది
నీ వెంట వచ్చెనో
తెగ డబ్బు దండుగ తెచ్చెనా
దండిగా సుఖము దొరికెనా
బంగారముతో గూడ కట్టెనా
బరువంతా తడిసిపోదా
శీలములేని ధనము
పాతాళములో పడును
లోభగుణముగల ధనము
మట్టిలో కలుసుకొనును
లోకములో మనిషికి
లోకములో యీ ధనము
రెండును దేనికి
రెంటికిని లేమి
ఆస్తులు పోసినా
అంతస్తులు మారినా
ఆకాశపు రెక్కలు
నీకు లభించునా
యెవడున్నాడనుకొంటివో
యెవరున్నారే యీ లోకాన
యెవరున్నారే యీ లోకాన
దైవమున్నాడు దైవమున్నాడు
తెగ డబ్బు దండుగ తెచ్చెనా
దండిగా సుఖము దొరికెనా
బంగారముతో గూడ కట్టెనా
బరువంతా తడిసిపోదా
ఆహా! ఈ లోకము
అంతా నీ సొంతమా
ఏమైనా దొరికితే
తనకెంతో సొంతమా
గాలికి నీరుకి
లేదా మట్టికి
ఏమిచ్చావు నీవు
చెప్పుమా
English Lyrics / Transliteration
Dandiga sukhamu dorikena
Bangaramutho gooda kattana
Baruvanta tadisipoda
Aaha! Ee lokamu
Anta nee sontama
Emaina dorikithe
Thanakentho sontama
Gaaliki neeruki
Ledha mattiki
Emitichavu neevu
Cheppuma
Adaganidi ivvanidi
Yevarimichhe neeku
Adigevareppudaina
Anukshanam neekoraku
Vinaraani maatalu
Vinapadi vintiwo
Raanidi raanidi
Nee venta vaccheno
Thega dabbu danduga techena
Dandiga sukhamu dorikena
Bangaramutho gooda kattana
Baruvanta tadisipoda
Sheelamuleni dhanamu
Paataalamulo padunu
Lobhagunamugala dhanamu
Mattilo kalusukonunu
Lokamulo manishiki
Lokamulo ee dhanamu
Rendunu deniki
Rentiki leni
Aasthulu posina
Anthastulu maarina
Aakashapu rekkalu
Neeku labhinchuna
Yevedunnadum kontavo
Yevarunnare ee lokana
Yevarunnare ee lokana
Daivamunnadu daivamunnadu
Thega dabbu danduga techena
Dandiga sukhamu dorikena
Bangaramutho gooda kattana
Baruvanta tadisipoda
Aaha! Ee lokamu
Anta nee sontama
Emaina dorikithe
Thanakentho sontama
Gaaliki neeruki
Ledha mattiki
Emitichavu neevu
Cheppuma