Telugu Lyrics
అలవడుతుంది ఆత్మీయతతో
మర్యాద మనిషికి పుట్టుకతో రాదు
అలవడుతుంది ఆత్మీయతతో
అమ్మ నాన్నల ప్రేమలోనే
ఆచారాలు నేర్చుకో
అన్నదమ్ముల అనుబంధంలో
అనురాగం పంచుకో
అమ్మ నాన్నల ప్రేమలోనే
ఆచారాలు నేర్చుకో
అన్నదమ్ముల అనుబంధంలో
అనురాగం పంచుకో
తోబుట్టువుల తోడుంటే
తోడుంటావు లోకంలో
మర్యాద మనిషికి పుట్టుకతో రాదు
అలవడుతుంది ఆత్మీయతతో
మర్యాద మనిషికి పుట్టుకతో రాదు
అలవడుతుంది ఆత్మీయతతో
గ్రామ దేవతల ఆశీస్సులతో
గౌరవంగా బతుకు
తల్లిలాంటి భార్య తోడుంటే
తల్లినై నడిపించు
గ్రామ దేవతల ఆశీస్సులతో
గౌరవంగా బతుకు
తల్లిలాంటి భార్య తోడుంటే
తల్లినై నడిపించు
పిల్లలిచ్చే దీవెనలే
పెద్దరికం నేర్పుతాయి
మర్యాద మనిషికి పుట్టుకతో రాదు
అలవడుతుంది ఆత్మీయతతో
మర్యాద మనిషికి పుట్టుకతో రాదు
అలవడుతుంది ఆత్మీయతతో
English Lyrics / Transliteration
Alavaduthundi aathmeeyathatho
Maryada manishiki puttukatho raadu
Alavaduthundi aathmeeyathatho
Amma naannala premalone
Aachaaraalu nerchuko
Annadammula anubandhamlo
Anuraagam panchuko
Amma naannala premalone
Aachaaraalu nerchuko
Annadammula anubandhamlo
Anuraagam panchuko
Thobuttuvula thodunte
Thoduntaavu lokamlo
Maryada manishiki puttukatho raadu
Alavaduthundi aathmeeyathatho
Maryada manishiki puttukatho raadu
Alavaduthundi aathmeeyathatho
Graama devathala aasheessulatho
Gouravanga bathuku
Thallilanti bharya thodunte
Thallinai nadipinchu
Graama devathala aasheessulatho
Gouravanga bathuku
Thallilanti bharya thodunte
Thallinai nadipinchu
Pillalichee deveenalaye
Peddarikam nerputhayi
Maryada manishiki puttukatho raadu
Alavaduthundi aathmeeyathatho
Maryada manishiki puttukatho raadu
Alavaduthundi aathmeeyathatho