Telugu Lyrics
ఎవరికోసమొ పచ్చావొర
ఏమో ఏంటొ చెపవొర
కలల రేయి నాలోన
గుండె ఎందుకు ఎచ్చావొర
ఎవరికోసమొ పచ్చావొర
ఏమో ఏంటొ చెపవొర
కలల రేయి నాలోన
పూల తీగలాగా నిన్నె
చుట్టుకుంది నా మనసు
వగలు చూసి నిన్నే
పడి చచ్చింది నా వయసు
చెలిమి దారులు ఎన్నుకుని
నేను వచ్చాను నీవంట
గాలిలోన ఊగి ఊగి
పదము తెచ్చాను నీకొంట
మరుమల్లి ముగ్గులేసిన
వయసులోన
గుండె ఎందుకు ఎచ్చావొర
ఎవరికోసమొ పచ్చావొర
ఏమో ఏంటొ చెపవొర
కలల రేయి నాలోన
పండు వెన్నెల వెలుగులో
నిను చూసాను హాయిగా
చెంత చేరి పిలుచుకుంట
నా మనసుతో నీడగా
నీలి కళ్ళు తిప్పేస్తుంటే
చెంపలొనే వయ్యారంగా
అందమైన నీ నవ్వుతో
నన్ను చంపేశావ్ హాయిగా
వెన్నెల నది అలలలో
వెతుకులోనా
గుండె ఎందుకు ఎచ్చావొర
ఎవరికోసమొ పచ్చావొర
ఏమో ఏంటొ చెపవొర
కలల రేయి నాలోన
English Lyrics / Transliteration
Evarikosamo pachavura
Emo ento chepavora
Kalala reyi nalona
Gunde enduku echavura
Evarikosamo pachavura
Emo ento chepavora
Kalala reyi nalona
Poola teegalaga ninne
Chuttukundi naa manasu
Vagalu chusi ninne
Padi chachindi naa vayasu
Chelimi daarulu ennukuni
Nenu vachanu neevanta
Gaalilona oogi oogi
Padamu techhanu neekonta
Marumalli muggulesina
Vayasona
Gunde enduku echavura
Evarikosamo pachavura
Emo ento chepavora
Kalala reyi nalona
Pandu vennela velugulo
Ninu chusanu haayiga
Chenta cheri piluchukunta
Naa manasutho needaga
Neeli kallu tippestunte
Chempalone vayyaranga
Andamaina nee navvutho
Nannu champeshav haayiga
Vennela nadi alalalo
Vetukulona
Gunde enduku echavura
Evarikosamo pachavura
Emo ento chepavora
Kalala reyi nalona