Telugu Lyrics
ఏడూ లోకాలలో కలిసెను మన బంధం
నేను ఒక తారను, నువ్వో వెలుగుని
ఏడూ లోకాలలో కలిసెను మన బంధం
అమర రాగాలు
అందెను మనకై
స్వరాలు పలుకుతున్నాయి
పలికే ప్రతి ధ్వనిలో
నా నీడ నీవే
నా బాట నీవే
నా లోకం నీవే
నేను ఒక తారను, నువ్వో వెలుగుని
ఏడూ లోకాలలో కలిసెను మన బంధం
నయనాన నయనాన
శృతి కలపి
మనసున మనసున
లయలు కలిపి
ఈ క్షణాన క్షణాన
కొత్త లోకాలలో
కొత్త లోకాలలో
జగమే మాయ
మాయలో నీవే
నాలో నిండె నీవే
నీలో వెలిగే దీపాని
నేను ఒక తారను, నువ్వో వెలుగుని
ఏడూ లోకాలలో కలిసెను మన బంధం
అమర రాగాలు
అందెను మనకై
స్వరాలు పలుకుతున్నాయి
పలికే ప్రతి ధ్వనిలో
నా నీడ నీవే
నా బాట నీవే
నా లోకం నీవే
English Lyrics / Transliteration
Edu lokaalalo kalisenu mana bandham
Nenu oka thaaranu, nuvvo veluguni
Edu lokaalalo kalisenu mana bandham
Amara raagaalu
Andenu manakai
Swaralu palukuthunnaayi
Palike prathi dhvanilo
Naa needa neeve
Naa baata neeve
Naa lokam neeve
Nenu oka thaaranu, nuvvo veluguni
Edu lokaalalo kalisenu mana bandham
Nayanaana nayanaana
Shruthi kalipi
Manasuna manasuna
Layalu kalipi
Ee kshanaana kshanaana
Kotha lokaalalo
Kotha lokaalalo
Jagame maaya
Maayalo neeve
Naalo ninde neeve
Neelo velige deepaani
Nenu oka thaaranu, nuvvo veluguni
Edu lokaalalo kalisenu mana bandham
Amara raagaalu
Andenu manakai
Swaralu palukuthunnaayi
Palike prathi dhvanilo
Naa needa neeve
Naa baata neeve
Naa lokam neeve