Telugu Lyrics
శృతిలో స్వరలయం
హృదయమే మృదంగం
నయనమే వీణ
ధీతనక్కు తాళం
శృతిలో స్వరలయం
విరిసిన వలపుల పువ్వుల మధువుల
పిలిచే కోయిల రాగం
విరిసిన వలపుల పువ్వుల మధువుల
పిలిచే కోయిల రాగం
తనలో తనువుల మకరందాలతో
రాయును జీవిత భాగం
ధీతనక్కు తాళం
శృతిలో స్వరలయం
రసిక జనముల నయనాల వెలుగుల
జగమే ఒక రంగాళం
రసిక జనముల నయనాల వెలుగుల
జగమే ఒక రంగాళం
కనులు కనులు కలసిన విరిసిన
కలలే మనకో లోకం
ధీతనక్కు తాళం
శృతిలో స్వరలయం
హృదయమే మృదంగం
నయనమే వీణ
ధీతనక్కు తాళం
శృతిలో స్వరలయం
English Lyrics / Transliteration
Shruthilo swaralayam
Hridayame mridangam
Nayaname veena
Dheethanakku thaalam
Shruthilo swaralayam
Virisina valapula puvvula madhuvula
Piliche koyila raagam
Virisina valapula puvvula madhuvula
Piliche koyila raagam
Tanalō tanuvula makarandaalathō
Raayunu jeevitha bhaagam
Dheethanakku thaalam
Shruthilo swaralayam
Rasika janamula nayanaala velugula
Jagame oka rangaalam
Rasika janamula nayanaala velugula
Jagame oka rangaalam
Kanulu kanulu kalasina virisina
Kalale manakō lokam
Dheethanakku thaalam
Shruthilo swaralayam
Hridayame mridangam
Nayaname veena
Dheethanakku thaalam
Shruthilo swaralayam