Telugu Lyrics
అయ్యప్ప దింతన ధోం… దింతన ధోం
అరుళు పలికే అయ్యప్ప…
అరుళు పలికే అయ్యప్ప…
అరుళు పలికే అయ్యప్ప…
అరుళు పలికే అయ్యప్ప…
దింతన ధోం… దింతన ధోం
దింతన ధోం… దింతన ధోం
శబరిగిరివాస అయ్యప్ప…
శరణు కోరి వచ్చాము…
నీ దయ కోరి వచ్చాము…
ఆశ్రయమిచ్చె అయ్యప్ప…
అభయమిచ్చె అయ్యప్ప…
అయ్యప్ప అయ్యప్ప…
దింతన ధోం… దింతన ధోం
దింతన ధోం… దింతన ధోం
కలియుగ వరద అయ్యప్ప…
కరుణామయి అయ్యప్ప…
కరుణ చూపే అయ్యప్ప…
దింతన ధోం… దింతన ధోం
దింతన ధోం… దింతన ధోం
అయ్యప్ప దింతన ధోం… దింతన ధోం
అయ్యప్ప దింతన ధోం… దింతన ధోం
English Lyrics / Transliteration
Ayyappa Dhintana Thom… Dhintana Thom
Arulu palike Ayyappa…
Arulu palike Ayyappa…
Arulu palike Ayyappa…
Arulu palike Ayyappa…
Dhintana Thom… Dhintana Thom
Dhintana Thom… Dhintana Thom
Shabarigiri Vāsa Ayyappa…
Sharanu kori vachchamu…
Nee daya kori vachchamu…
Āshrayamichche Ayyappa…
Abhayamichche Ayyappa…
Ayyappa Ayyappa…
Dhintana Thom… Dhintana Thom
Dhintana Thom… Dhintana Thom
Kaliyuga Varada Ayyappa…
Karunamayi Ayyappa…
Karuna chūpe Ayyappa…
Dhintana Thom… Dhintana Thom
Dhintana Thom… Dhintana Thom
Ayyappa Dhintana Thom… Dhintana Thom
Ayyappa Dhintana Thom… Dhintana Thom