Telugu Lyrics
మమ్మెల్ల నమ్మిన ఆయ్యప్పా
ఆరడుల గలవాడా అభయమిచ్చువాడా
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా
పడిపూజల నేడు చేసెదము
పదివేల దీపముల వెలిగింతుము
అంతరంగమున నిన్నే తలచెదము
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా
మనసున కోరిన కోరికలన్ని
నెరవేర్చు దొరా ఓ నా అయ్యప్పా
నీ దర్శనము మాకింక చాలు
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా
English Lyrics / Transliteration
Mammella nammina Ayyappa
Aaradula galavada abhayamicchuvaada
Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa
Saranu Saranu Ayyappa
Saranu Saranu Ayyappa
Saranu Saranu Ayyappa
Saranu Saranu Ayyappa
Padipujala nedu chesedamu
Padivela deepamula veligintumu
Antharangamuna ninne talachedamu
Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa
Saranu Saranu Ayyappa
Saranu Saranu Ayyappa
Saranu Saranu Ayyappa
Saranu Saranu Ayyappa
Manasuna korina korikalanni
Neraverchu dora o naa Ayyappa
Nee darshanamu maakincha chalu
Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa
Saranu Saranu Ayyappa
Saranu Saranu Ayyappa
Saranu Saranu Ayyappa
Saranu Saranu Ayyappa