Telugu Lyrics
శరణాగత త్రాణము
తారక మంత్రము శ్రీహరి
నారాయణ నామము
అనంత రూపా శ్రీనివాసా
అఖిల లోక నివాసా
అజ్ఞాన తిమిర విధ్వంస
అచ్యుతానంత గోవిందా
హరి ఓం తత్ సత్
హరి ఓం తత్ సత్
హరి ఓం తత్ సత్
హరి ఓం తత్ సత్
అరవింద నాభా అభయ ప్రదా
అమృత వర్షా అభిరామా
అందాల రామా శ్రీరామా
అచ్యుతానంత గోవిందా
హరి ఓం తత్ సత్
హరి ఓం తత్ సత్
హరి ఓం తత్ సత్
హరి ఓం తత్ సత్
అంబుజ లోచనా అరుణాచలా
అంతర్యామి అవనీశ
అన్నవరపు వేంకటేశ
అచ్యుతానంత గోవిందా
హరి ఓం తత్ సత్
హరి ఓం తత్ సత్
హరి ఓం తత్ సత్
హరి ఓం తత్ సత్
English Lyrics / Transliteration
Sharanagatha traanamu
Taaraka mantramu Srihari
Naaraayana naamamu
Anantha roopa Srinivasa
Akhila loka nivaasa
Ajnana timira vidhwamsa
Achyutaanantha Govinda
Hari Om Tat Sat
Hari Om Tat Sat
Hari Om Tat Sat
Hari Om Tat Sat
Aravinda naabha abhaya prada
Amrutha varshaabhiraama
Andala raamaa Sri Raamaa
Achyutaanantha Govinda
Hari Om Tat Sat
Hari Om Tat Sat
Hari Om Tat Sat
Hari Om Tat Sat
Ambhuja lochana Arunachala
Antaryaami avaneesha
Annavarapu Venkatesha
Achyutaanantha Govinda
Hari Om Tat Sat
Hari Om Tat Sat
Hari Om Tat Sat
Hari Om Tat Sat