Telugu Lyrics
సారంగధర సారంగధర
సారంగధర సారంగధర
సారంగధర సారంగధర
సారంగధర సారంగధర
నీతో నా తోడు చాల నిండు
నీవు లేనిదే బ్రతుకే కనుమరుగే
నీతో నా తోడు చాల నిండు
నీవు లేనిదే బ్రతుకే కనుమరుగే
సారంగధర సారంగధర
సారంగధర సారంగధర
చందురుని చెంత చందమామ
కంతెను నిన్ను కాంతులలర
హరుని శిరమున అమృతధార
అంతే నీవు అమర సారంగధర
సారంగధర సారంగధర
సారంగధర సారంగధర
ప్రియసఖుడా నా ప్రియసఖుడా
నాపయి నీ ప్రేమకు నే దాసురాల
ప్రియసఖుడా నా ప్రియసఖుడా
నాపయి నీ ప్రేమకు నే దాసురాల
నీ వయ్యారాలెన్నో
నా వయ్యారాలెన్నో
పంతాలెన్నో
నలినాక్షుడా
అందాల నిండు పరామ
అందాన సొంత మారామ
నవమోహనా
నవయౌవనా
నా హృదయమంతా నీ సొంతమే
సారంగధర సారంగధర
సారంగధర సారంగధర
కొలిమిలోన పుట్టిన బంగరు
కన్నె నీవే నా చెలిమికి
అంతరంగం నీవే నా బ్రతుకు
అంతము నీవే నా సారంగధర
సారంగధర సారంగధర
సారంగధర సారంగధర
నీతో నా తోడు చాల నిండు
నీవు లేనిదే బ్రతుకే కనుమరుగే
నీతో నా తోడు చాల నిండు
నీవు లేనిదే బ్రతుకే కనుమరుగే
సారంగధర సారంగధర
సారంగధర సారంగధర
సారంగధర సారంగధర
సారంగధర సారంగధర
సారంగధర సారంగధర
నీతో నా తోడు చాల నిండు
నీవు లేనిదే బ్రతుకే కనుమరుగే
నీతో నా తోడు చాల నిండు
నీవు లేనిదే బ్రతుకే కనుమరుగే
సారంగధర సారంగధర
సారంగధర సారంగధర
చందురుని చెంత చందమామ
కంతెను నిన్ను కాంతులలర
హరుని శిరమున అమృతధార
అంతే నీవు అమర సారంగధర
సారంగధర సారంగధర
సారంగధర సారంగధర
ప్రియసఖుడా నా ప్రియసఖుడా
నాపయి నీ ప్రేమకు నే దాసురాల
ప్రియసఖుడా నా ప్రియసఖుడా
నాపయి నీ ప్రేమకు నే దాసురాల
నీ వయ్యారాలెన్నో
నా వయ్యారాలెన్నో
పంతాలెన్నో
నలినాక్షుడా
అందాల నిండు పరామ
అందాన సొంత మారామ
నవమోహనా
నవయౌవనా
నా హృదయమంతా నీ సొంతమే
సారంగధర సారంగధర
సారంగధర సారంగధర
కొలిమిలోన పుట్టిన బంగరు
కన్నె నీవే నా చెలిమికి
అంతరంగం నీవే నా బ్రతుకు
అంతము నీవే నా సారంగధర
సారంగధర సారంగధర
సారంగధర సారంగధర
నీతో నా తోడు చాల నిండు
నీవు లేనిదే బ్రతుకే కనుమరుగే
నీతో నా తోడు చాల నిండు
నీవు లేనిదే బ్రతుకే కనుమరుగే
సారంగధర సారంగధర
సారంగధర సారంగధర
English Lyrics / Transliteration
Sarangadhara Sarangadhara
Sarangadhara Sarangadhara
Sarangadhara Sarangadhara
Sarangadhara Sarangadhara
Neetho naa thodu chaala nindu
Neevu lenide brathuke kanumaruge
Neetho naa thodu chaala nindu
Neevu lenide brathuke kanumaruge
Sarangadhara Sarangadhara
Sarangadhara Sarangadhara
Chanduruni chentha chandamaama
Kanthenu ninnu kaanthulalarra
Haruni siramuna amrutha dhaara
Anthe neevu amara Sarangadhara
Sarangadhara Sarangadhara
Sarangadhara Sarangadhara
Priyasakuda naa priyasakuda
Naapayi nee prematho ne daasuraala
Priyasakuda naa priyasakuda
Naapayi nee prematho ne daasuraala
Nee vayyaaraalenno
Naa vayyaaraalenno
Panthaalenno
Nalinaakshuda
Andaala nindu paraama
Andhaana sontha maaraama
Navamohanaa
Navayauvanaa
Naa hrudayamanthee nee sonthame
Sarangadhara Sarangadhara
Sarangadhara Sarangadhara
Kolimilona puttina bangaru
Kanne neeve naa chelimiki
Antharangam neeve naa brathuku
Anthamu neeve naa Sarangadhara
Sarangadhara Sarangadhara
Sarangadhara Sarangadhara
Neetho naa thodu chaala nindu
Neevu lenide brathuke kanumaruge
Neetho naa thodu chaala nindu
Neevu lenide brathuke kanumaruge
Sarangadhara Sarangadhara
Sarangadhara Sarangadhara
Sarangadhara Sarangadhara
Sarangadhara Sarangadhara
Sarangadhara Sarangadhara
Neetho naa thodu chaala nindu
Neevu lenide brathuke kanumaruge
Neetho naa thodu chaala nindu
Neevu lenide brathuke kanumaruge
Sarangadhara Sarangadhara
Sarangadhara Sarangadhara
Chanduruni chentha chandamaama
Kanthenu ninnu kaanthulalarra
Haruni siramuna amrutha dhaara
Anthe neevu amara Sarangadhara
Sarangadhara Sarangadhara
Sarangadhara Sarangadhara
Priyasakuda naa priyasakuda
Naapayi nee prematho ne daasuraala
Priyasakuda naa priyasakuda
Naapayi nee prematho ne daasuraala
Nee vayyaaraalenno
Naa vayyaaraalenno
Panthaalenno
Nalinaakshuda
Andaala nindu paraama
Andhaana sontha maaraama
Navamohanaa
Navayauvanaa
Naa hrudayamanthee nee sonthame
Sarangadhara Sarangadhara
Sarangadhara Sarangadhara
Kolimilona puttina bangaru
Kanne neeve naa chelimiki
Antharangam neeve naa brathuku
Anthamu neeve naa Sarangadhara
Sarangadhara Sarangadhara
Sarangadhara Sarangadhara
Neetho naa thodu chaala nindu
Neevu lenide brathuke kanumaruge
Neetho naa thodu chaala nindu
Neevu lenide brathuke kanumaruge
Sarangadhara Sarangadhara
Sarangadhara Sarangadhara