Telugu Lyrics
నా జీవితం ధన్యమాయే
నీ చరణం అంటుకోనీ
నా జీవితం ధన్యమాయే
తరియింతును జగదధీశా
నీ దయ చూపురఘువంశీశా
నీ చరణం అంటుకోనీ
నా జీవితం ధన్యమాయే
శరణాగతి అంటినీ నీ సందిట
నేనేమి పొందీ
అయ్యో శరణాగతి అంటినీ నీ సందిట
నేనేమి పొందీ
అరణ్యమాయెను లోకము
ఏడ పోతునె సుగుణముల యముడ
నీ చరణం అంటుకోనీ
నా జీవితం ధన్యమాయే
నీవు లేక నేనేటికి
నాకు నీవే రక్ష
నీవు లేక నేనేటికి
నాకు నీవే రక్ష
ఆయువు ధనమ్ములంటే
ఏమి యుండును నీకంటే
నీ చరణం అంటుకోనీ
నా జీవితం ధన్యమాయే
తరియింతును జగదధీశా
నీ దయ చూపురఘువంశీశా
నీ చరణం అంటుకోనీ
నా జీవితం ధన్యమాయే
English Lyrics / Transliteration
Naa jeevitham dhanyamayye
Nee charanam antukoni
Naa jeevitham dhanyamayye
Thariyinthunu jagadeeshaa
Nee daya choopuraghuvanseehaa
Nee charanam antukoni
Naa jeevitham dhanyamayye
Sharanagathi antini nee sandita
Nenemai pondi
Ayyo sharanagathi antini nee sandita
Nenemai pondi
Aranyamayyenu lokamu
Eda pothune sugunamula yamuda
Nee charanam antukoni
Naa jeevitham dhanyamayye
Neevu leka neneti
Naaku neeve raksha
Neevu leka neneti
Naaku neeve raksha
Aayuvu dhanammulante
Emi yundunu neekante
Nee charanam antukoni
Naa jeevitham dhanyamayye
Thariyinthunu jagadeeshaa
Nee daya choopuraghuvanseehaa
Nee charanam antukoni
Naa jeevitham dhanyamayye