Telugu Lyrics
అందమైనది అద్భుతమైనది
ఒక్క క్షణమైనది
ఓరీ దేవుడా ఓరి దేవుడా
చూడముచ్చటైనది
చెలరేగే మయమైనది
హాయిగ చిరుగాలినై
నీ మనసు తాకాలని
రాత్రే కలే కన్నానని
మెత్తని నీ నీడలోని
నడుముని తాకాలని
నీ వాలే కనులని
పలికే పెదవులని
నా చిన్ని గుండెలో
ఏదో వింతలా
తోచిందిలే…
ఓరీ దేవుడా ఓరి దేవుడా
అందమైనది అద్భుతమైనది
ఒక్క క్షణమైనది
ఓరీ దేవుడా ఓరి దేవుడా
చూడముచ్చటైనది
చెలరేగే మయమైనది
అందం నీ రూపం
అల్లరి నీ ధ్యానం
యవ్వనం నీ సారం
ఒక్క నిమిషం
నీకు వందనం
అల్లరి నీ కళ్ళల్లో
నిన్నే చూస్తున్నా
నాకెపుడు నీలో
రగిలే వేడిమి
అందునా…
నీ చిరునవ్వులో
ఆగిపోనీ కాలం
నీలో కరిగిపోనీ
నా ప్రాణం
ఓరీ దేవుడా ఓరి దేవుడా
అందమైనది అద్భుతమైనది
ఒక్క క్షణమైనది
ఓరీ దేవుడా ఓరి దేవుడా
చూడముచ్చటైనది
చెలరేగే మయమైనది
నీ ఊహల్లో
నేనుండిపోనా
నీ ఊసుల్లో
నేనో తోడుండనా
మబ్బుల్లో
మెరుపులా
తెరచాటు
నవ్వులా
చేతిలోని
మరపులా
రాకుందునా
రాకుందునా
ఓరీ దేవుడా ఓరి దేవుడా
అందమైనది అద్భుతమైనది
ఒక్క క్షణమైనది
ఓరీ దేవుడా ఓరి దేవుడా
చూడముచ్చటైనది
చెలరేగే మయమైనది
హాయిగ చిరుగాలినై
నీ మనసు తాకాలని
రాత్రే కలే కన్నానని
మెత్తని నీ నీడలోని
నడుముని తాకాలని
నీ వాలే కనులని
పలికే పెదవులని
నా చిన్ని గుండెలో
ఏదో వింతలా
తోచిందిలే…
English Lyrics / Transliteration
Andamainadi adbhuthamainadi
Okka kshanamainadi
Ori devuda ori devuda
Choodamuchatainadi
Chelarege mayamainadi
Haayiga chirugaalinai
Nee manasu thaakaalani
Raatrey kale kannaanani
Mettani nee needaloni
Nadumuni thaakaalani
Nee vaale kanulani
Palike pedavulani
Naa chinni gundelo
Edo vinthalaa
Thochindile…
Ori devuda ori devuda
Andamainadi adbhuthamainadi
Okka kshanamainadi
Ori devuda ori devuda
Choodamuchatainadi
Chelarege mayamainadi
Andam nee roopam
Allari nee dhyaanam
Yavvanam nee saaram
Okka nimisham
Neeku vandanam
Allari nee kallallo
Ninne choosthunna
Naakeppudu neelo
Ragile vedimi
Anduna…
Nee chirunavvulo
Aagipone kaalam
Neelo karigipone
Naa praanam
Ori devuda ori devuda
Andamainadi adbhuthamainadi
Okka kshanamainadi
Ori devuda ori devuda
Choodamuchatainadi
Chelarege mayamainadi
Nee oohallo
Nenundiponaa
Nee oosullo
Neno thodundanaa
Mabbullo
Merupula
Therachaatu
Navvula
Chethiloni
Marapula
Raakundunaa
Raakundunaa
Ori devuda ori devuda
Andamainadi adbhuthamainadi
Okka kshanamainadi
Ori devuda ori devuda
Choodamuchatainadi
Chelarege mayamainadi
Haayiga chirugaalinai
Nee manasu thaakaalani
Raatrey kale kannaanani
Mettani nee needaloni
Nadumuni thaakaalani
Nee vaale kanulani
Palike pedavulani
Naa chinni gundelo
Edo vinthalaa
Thochindile…