Telugu Lyrics
శరణు శరణు అయ్యప్ప
శరణాగత ప్రాణ రక్షక అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
కలియుగ వరద శబరి గిరీశ
కరుణామయ శరణు అయ్యప్ప
కలియుగ వరద శబరి గిరీశ
కరుణామయ శరణు అయ్యప్ప
మంగళగిరి స్వామి మల్లికార్జున
మదిలో వెలిసే అయ్యప్ప
మంగళగిరి స్వామి మల్లికార్జున
మదిలో వెలిసే అయ్యప్ప
పన్నాగ భూష పురుషోత్తమ
పావన నామ శరణు అయ్యప్ప
పన్నాగ భూష పురుషోత్తమ
పావన నామ శరణు అయ్యప్ప
శరణాగత ప్రాణ రక్షక అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణాగత ప్రాణ రక్షక అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
English Lyrics / Transliteration
Sharanu Sharanu Ayyappa
Sharanagatha Praana Rakshaka Ayyappa
Sharanu Sharanu Ayyappa
Kali Yuga Varada Shabari Giriisha
Karunamaya Sharanu Ayyappa
Kali Yuga Varada Shabari Giriisha
Karunamaya Sharanu Ayyappa
Mangalagiri Swami Mallikarjuna
Madilo Velise Ayyappa
Mangalagiri Swami Mallikarjuna
Madilo Velise Ayyappa
Pannaga Bhoosha Purushottama
Paavana Naama Sharanu Ayyappa
Pannaga Bhoosha Purushottama
Paavana Naama Sharanu Ayyappa
Sharanagatha Praana Rakshaka Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanagatha Praana Rakshaka Ayyappa
Sharanu Sharanu Ayyappa