Telugu Lyrics
వెలుగు నీవయ్యా వరము నీవయ్యా
అండ నీవయ్యా ఆదరము నీవయ్యా
దైవమా దీపమా దయనీయమా
శరణమా స్వామి మా శత్రువధయమా
వెలుగు నీవయ్యా వరము నీవయ్యా
అండ నీవయ్యా ఆదరము నీవయ్యా
అండ నీవయ్యా ఆదరము నీవయ్యా
దైవమా దీపమా దయనీయమా
శరణమా స్వామి మా శత్రువధయమా
వెలుగు నీవయ్యా వరము నీవయ్యా
అండ నీవయ్యా ఆదరము నీవయ్యా
English Lyrics / Transliteration
Velugu neevayya varamu neevayya
Anda neevayya aadharamu neevayya
Daivamaa deepamaa dayaneeyamaa
Sharanamaa swaami maa shatruvadhyamaa
Velugu neevayya varamu neevayya
Anda neevayya aadharamu neevayya
Anda neevayya aadharamu neevayya
Daivamaa deepamaa dayaneeyamaa
Sharanamaa swaami maa shatruvadhyamaa
Velugu neevayya varamu neevayya
Anda neevayya aadharamu neevayya