Telugu Lyrics
ఏసు నామము శాంతికే
హిండాల ఎలోకా
యేసు నామము శాంతికే
అతడు ప్రేమ స్వరూపం
అతడు శాంతి రూపం
అతడు దయకు నిలయం
అతడు క్షమా రూపం
హిండాల ఎలోకా
ఏసు నామము శాంతికే
హిండాల ఎలోకా
యేసు నామము శాంతికే
లోక రక్షకుడా
కరుణామయుడా
నీవే మా దైవం
నీవే మా శరణం
హిండాల ఎలోకా
ఏసు నామము శాంతికే
హిండాల ఎలోకా
యేసు నామము శాంతికే
English Lyrics / Transliteration
Yesu namamu shanthike
Hindala Eloka
Yesu namamu shanthike
Athadu prema swaroopam
Athadu shanthi roopam
Athadu dayaku nilayam
Athadu kshama roopam
Hindala Eloka
Yesu namamu shanthike
Hindala Eloka
Yesu namamu shanthike
Loka rakshakuda
Karunamayuda
Neeve maa daivam
Neeve maa sharanam
Hindala Eloka
Yesu namamu shanthike
Hindala Eloka
Yesu namamu shanthike