Telugu Lyrics
పద పడి పడె వుయలాల
వుయలాల వుయలాల
పద పడి పడె వుయలాల
పలికె వుయ్యాల
పరవశములో
పరువపు వుయ్యాల
పరువములో
పలికె వుయ్యాల
పరవశములో
పరువపు వుయ్యాల
పరువములో
అందాల చెలి నడుమ
ఒక మధుర భావము
ఆశల వలపుల
ఒక అమృత భావము
అందాల చెలి నడుమ
ఒక మధుర భావము
ఆశల వలపుల
ఒక అమృత భావము
వుయలాల వుయలాల
పద పడి పడె వుయలాల
వుయలాల వుయలాల
పద పడి పడె వుయలాల
వెన్నెల దీవెన
వెలిగించు పూజ
పిలిచే ఈ పూజ
చెంతకు రమ్మని
వెన్నెల దీవెన
వెలిగించు పూజ
పిలిచే ఈ పూజ
చెంతకు రమ్మని
కౌగిలి దారులు
విరియించు దోవ
ఒడి చేరగానే
అది పులకరించె
కౌగిలి దారులు
విరియించు దోవ
ఒడి చేరగానే
అది పులకరించె
వుయలాల వుయలాల
పద పడి పడె వుయలాల
వుయలాల వుయలాల
పద పడి పడె వుయలాల
పలికె వుయ్యాల
పరవశములో
పరువపు వుయ్యాల
పరువములో
పలికె వుయ్యాల
పరవశములో
పరువపు వుయ్యాల
పరువములో
English Lyrics / Transliteration
Pada Padi Pade Vuyalala
Vuyalala Vuyalala
Pada Padi Pade Vuyalala
Palike Vuyyala
Paravashamulo
Paruvapu Vuyyala
Paruvamulo
Palike Vuyyala
Paravashamulo
Paruvapu Vuyyala
Paruvamulo
Andala Cheli Naduma
Oka Madhura Bhavamu
Aashala Valapula
Oka Amrutha Bhavamu
Andala Cheli Naduma
Oka Madhura Bhavamu
Aashala Valapula
Oka Amrutha Bhavamu
Vuyalala Vuyalala
Pada Padi Pade Vuyalala
Vuyalala Vuyalala
Pada Padi Pade Vuyalala
Vennela Deevena
Veliginchu Poojalu
Piliche Ee Poojalu
Chentaku Rammani
Vennela Deevena
Veliginchu Poojalu
Piliche Ee Poojalu
Chentaku Rammani
Kougili Daarulu
Viriyinchu Dova
Odi Cheragaane
Adi Pulakarinchenu
Kougili Daarulu
Viriyinchu Dova
Odi Cheragaane
Adi Pulakarinchenu
Vuyalala Vuyalala
Pada Padi Pade Vuyalala
Vuyalala Vuyalala
Pada Padi Pade Vuyalala
Palike Vuyyala
Paravashamulo
Paruvapu Vuyyala
Paruvamulo
Palike Vuyyala
Paravashamulo
Paruvapu Vuyyala
Paruvamulo