Telugu Lyrics
నీ కనుసైగల లోనే
నిదురపోనీదే నన్నే
నీ కనుసైగల లోనే
నిదురపోనీదే నన్నే
ఒడిలో చేరి యుండనీ
నీ ఒడిలో చేరి యుండనీ
మదిలో దాచిన మాట
మదిలో దాచిన మాట
వెన్నెలై చిరకాలము
వెన్నెలై చిరకాలము
నీ కనుసైగల లోనే
నిదురపోనీదే నన్నే
తనువే నీదైయుండనీ
తనువే నీదైయుండనీ
అడుగులు నీతోనే
అడుగులు నీతోనే
నీ చూపు చెంతన
నీ చూపు చెంతన
ఒంటరిగా తానెపుడు
ఒంటరిగా తానెపుడు
నీ కనుసైగల లోనే
నిదురపోనీదే నన్నే
నీ కనుసైగల లోనే
నీ కనుసైగల లోనే
నిదురపోనీదే నన్నే
నీ కనుసైగల లోనే
నిదురపోనీదే నన్నే
English Lyrics / Transliteration
Nee kanusaigala lone
Nidhuraponide nannae
Nee kanusaigala lone
Nidhuraponide nannae
Odilo cheri yundani
Nee odilo cheri yundani
Madhilo daachina maata
Madhilo daachina maata
Vennelai chirakaalamu
Vennelai chirakaalamu
Nee kanusaigala lone
Nidhuraponide nannae
Thanuve needaiyundani
Thanuve needaiyundani
Adugulu neethone
Adugulu neethone
Nee choopu chenthana
Nee choopu chenthana
Ontarigaa thaaneppudu
Ontarigaa thaaneppudu
Nee kanusaigala lone
Nidhuraponide nannae
Nee kanusaigala lone
Nee kanusaigala lone
Nidhuraponide nannae
Nee kanusaigala lone
Nidhuraponide nannae