Telugu Lyrics
పూచే పువ్వుకి ఎన్నో గుమగుమలు
చేసే నాటికి ఎన్నో కలలు
కోసే వేలికి ముళ్ళు గుచ్చుకుంటే
ఆసే పువ్వుకి ఎంత యాతన
ఒకటే గుండెలోన రెండు బాధలు
ఒకటే చూపులోన వంద వేదనలు
ఆశలన్నీ అడుగంటిపోతే
దాహమన్నది తీరేదెలా
కొండలాగా ఉన్న లోకాలు
గాలిలోన కలిసిపోయేవేళ
కన్నీరే కదా తోడుండేది
కరిగే గుండెకు నేస్తం
ఒకటే గుండెలోన రెండు బాధలు
ఒకటే చూపులోన వంద వేదనలు
ఆశలన్నీ అడుగంటిపోతే
దాహమన్నది తీరేదెలా
నడిచే నేలంతా ముళ్ళు పడితే
గుండె లోతుల్లోకి గుచ్చుకునే వేళ
నవ్వే పెదవులు వాడిపోయేగా
అంతలోనే అంతమౌనా
ఒకటే గుండెలోన రెండు బాధలు
ఒకటే చూపులోన వంద వేదనలు
ఆశలన్నీ అడుగంటిపోతే
దాహమన్నది తీరేదెలా
చేసే నాటికి ఎన్నో కలలు
కోసే వేలికి ముళ్ళు గుచ్చుకుంటే
ఆసే పువ్వుకి ఎంత యాతన
ఒకటే గుండెలోన రెండు బాధలు
ఒకటే చూపులోన వంద వేదనలు
ఆశలన్నీ అడుగంటిపోతే
దాహమన్నది తీరేదెలా
కొండలాగా ఉన్న లోకాలు
గాలిలోన కలిసిపోయేవేళ
కన్నీరే కదా తోడుండేది
కరిగే గుండెకు నేస్తం
ఒకటే గుండెలోన రెండు బాధలు
ఒకటే చూపులోన వంద వేదనలు
ఆశలన్నీ అడుగంటిపోతే
దాహమన్నది తీరేదెలా
నడిచే నేలంతా ముళ్ళు పడితే
గుండె లోతుల్లోకి గుచ్చుకునే వేళ
నవ్వే పెదవులు వాడిపోయేగా
అంతలోనే అంతమౌనా
ఒకటే గుండెలోన రెండు బాధలు
ఒకటే చూపులోన వంద వేదనలు
ఆశలన్నీ అడుగంటిపోతే
దాహమన్నది తీరేదెలా
English Lyrics / Transliteration
Poochay puvvuki enno gumagumalu
Chesay naatiki enno kalalu
Kosaay veliki mullu gucchukunte
Aasay puvvuki entha yaathana
Okate gundelona rendu baadhalu
Okate choopulona vanda vedhanalu
Aashalannii adugantipothe
Daahamannadi theeredelaa
Kondalaagaa unna lokalu
Gaalilona kalisipoyevaeLa
Kannire kadaa thodundedi
Karigae gundeku nestham
Okate gundelona rendu baadhalu
Okate choopulona vanda vedhanalu
Aashalannii adugantipothe
Daahamannadi theeredelaa
Nadichae nelanthah mullu padithe
Gunde lothuloki gucchukuneyae vaela
Navvae pedavulu vaadipovaegaa
Anthalonay anthamounaa
Okate gundelona rendu baadhalu
Okate choopulona vanda vedhanalu
Aashalannii adugantipothe
Daahamannadi theeredelaa
Chesay naatiki enno kalalu
Kosaay veliki mullu gucchukunte
Aasay puvvuki entha yaathana
Okate gundelona rendu baadhalu
Okate choopulona vanda vedhanalu
Aashalannii adugantipothe
Daahamannadi theeredelaa
Kondalaagaa unna lokalu
Gaalilona kalisipoyevaeLa
Kannire kadaa thodundedi
Karigae gundeku nestham
Okate gundelona rendu baadhalu
Okate choopulona vanda vedhanalu
Aashalannii adugantipothe
Daahamannadi theeredelaa
Nadichae nelanthah mullu padithe
Gunde lothuloki gucchukuneyae vaela
Navvae pedavulu vaadipovaegaa
Anthalonay anthamounaa
Okate gundelona rendu baadhalu
Okate choopulona vanda vedhanalu
Aashalannii adugantipothe
Daahamannadi theeredelaa