Telugu Lyrics
నేనో నేనో
మనసే నిన్నే అంటుందే
ఏదో ఏదో
నేనో నేనో
మనసే నిన్నే అంటుందే
గుండెలోన గూడు కట్టి
ఎన్నో కలలు కన్నావే
చూపుతోనే ముద్దు పెట్టి
ఏమైపోయావే
మాయని నీ రూపం
నన్ను దాటిపోదులే
సాయని నీ తోడు
నన్ను వదిలిపోదులే
ఎడారిలోన చిరుగాలిలా
వచ్చావో నీవైనా
కాలంతో పందెం వేసి
పరుగులెడుతున్నా
నీ జ్ఞాపకాలన్నీ
నా గుండెలోన పదిలం
నీ ప్రేమ కావాలి
నా జీవితకాలం
English Lyrics / Transliteration
Neno neno
Manase ninne antunde
Edo edo
Neno neno
Manase ninne antunde
Gundelona gudu katti
Enno kalalu kannave
Chup tone muddu petti
Emayipoyave
Mayani nee roopam
Nannu daatipodulē
Sayani nee thodu
Nannu vadilipodulē
Edarilona chirugalila
Vachavo neevaina
Kaalam tho pandem vesi
Parugaledutunna
Nee gnapakalanni
Na gundelona padhilam
Nee prema kaavali
Na jeevithakaalam