Telugu Lyrics
గోవిందా మిహ గోపికా
లోలుడై మాయ వదనముతో
నీల మేఘ శ్యామల
లీలారతులై నిన్ను వీక్షించె
కృష్ణాయ వాసుదేవాయ
దేవకీ నందనాయచ
నంద గోప కుమారాయ
గోవిందాయ నమో నమః
లోలుడై మాయ వదనముతో
నీల మేఘ శ్యామల
లీలారతులై నిన్ను వీక్షించె
కృష్ణాయ వాసుదేవాయ
దేవకీ నందనాయచ
నంద గోప కుమారాయ
గోవిందాయ నమో నమః
English Lyrics / Transliteration
Govinda Miha Gopika
Lōluḍai māya vadanamutō
Nīla mēgha śyāmala
Līlāratulai ninnu vīkṣin̄ce
Kr̥ṣṇāya vāsudēvāya
Dēvakī nandanaāyaca
Nanda gōpa kumārāya
Gōvindāya namō namaḥ
Lōluḍai māya vadanamutō
Nīla mēgha śyāmala
Līlāratulai ninnu vīkṣin̄ce
Kr̥ṣṇāya vāsudēvāya
Dēvakī nandanaāyaca
Nanda gōpa kumārāya
Gōvindāya namō namaḥ