Telugu Lyrics
నీలి నీలి మేఘాల అలికిడిలో
రాలి రాలి పడెను పువ్వా
నేల తల్లి ఒడిలో
తీయ తీయ కలల ఊయలలొ
జారి జారి పడెను పిల్ల
చీకటి తెర చాటులో
రాలి రాలి పడెను పువ్వా
నేల తల్లి ఒడిలో
తీయ తీయ కలల ఊయలలొ
జారి జారి పడెను పిల్ల
చీకటి తెర చాటులో
English Lyrics / Transliteration
Neeli neeli meghala alikidilo
Raali raali padenu puvva
Nela thalli odilo
Theeya theeya kalala ooyalalō
Jaari jaari padenu pilla
Cheekati thera chaatulo
Raali raali padenu puvva
Nela thalli odilo
Theeya theeya kalala ooyalalō
Jaari jaari padenu pilla
Cheekati thera chaatulo