Telugu Lyrics
జయాహే గణేశా లోకపాలక
సర్వ సిద్ధి ప్రదాయక
జయాహే గణేశా లోకపాలక
గణేష భక్త జన దీన బంధు
గణేష భక్త జన దీన బంధు
భవసాగర తారక
జయాహే గణేశా లోకపాలక
నమస్కారం వినాయక
నమస్కారం వినాయక
సర్వ శుభం కారక
జయాహే గణేశా లోకపాలక
శుద్ధ స్వరూపా జగదీశ రూపా
శుద్ధ స్వరూపా జగదీశ రూపా
నతజన పాలక
జయాహే గణేశా లోకపాలక
English Lyrics / Transliteration
Jayahe Ganesa Lokapalaka
Sarva Siddhi Pradayaka
Jayahe Ganesa Lokapalaka
Ganesa Bhakta Jana Deena Bandhu
Ganesa Bhakta Jana Deena Bandhu
Bhavasagara Taraka
Jayahe Ganesa Lokapalaka
Namaskaram Vinayaka
Namaskaram Vinayaka
Sarva Subham Karaka
Jayahe Ganesa Lokapalaka
Shuddha Swarupa Jagadeesha Roopa
Shuddha Swarupa Jagadeesha Roopa
Natajana Palaka
Jayahe Ganesa Lokapalaka