Telugu Lyrics
శ్రీ మంజునాథా స్వాగతమయ్యా
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
అంతర్యామి శ్రీ మంజునాథా
స్వాగతమయ్యా స్వాగతమయ్యా
శ్రీ మంజునాథా స్వాగతమయ్యా
నిన్ను కొలవనే మా జన్మ పునీతమయ్యా
నీ కరుణ లేనిదే క్షణమైనా యుగమయ్యా
నీ సన్నిధిలోనే మా జీవిత భాగ్యమయ్యా
నీ దాసులమగుట మా జన్మ ధన్యమయ్యా
స్వాగతమయ్యా స్వాగతమయ్యా
శ్రీ మంజునాథా స్వాగతమయ్యా
శంకర సదాశివ శంభో మహాదేవా
భక్త జనముల పాలిటి నీవే వర దేవా
అభయ ముద్ర తోడ ఆశ్రిత పాలక
అఘముల నశియించె ఆనతినీయవా
స్వాగతమయ్యా స్వాగతమయ్యా
శ్రీ మంజునాథా స్వాగతమయ్యా
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
అంతర్యామి శ్రీ మంజునాథా
English Lyrics / Transliteration
Sri Manjunatha Swagathamayya
Akhilaanda Koti Brahmanda Nayaka
Antharyami Sri Manjunatha
Swagathamayya Swagathamayya
Sri Manjunatha Swagathamayya
Ninnu Kolavane Maa Janma Puneethamayya
Nee Karuna Lenide Kshanmaina Yugamayya
Nee Sannidhilone Maa Jeevitha Bhagymaayya
Nee Dasulamaguta Maa Janma Dhanyamayya
Swagathamayya Swagathamayya
Sri Manjunatha Swagathamayya
Shankara Sadashiva Shambho Mahadeva
Bhaktha Janamula Paaliti Neeve Vara Deva
Abhaya Mudra Thoda Aashritha Paalaka
Aghamula Nashiyinche Aanatiniyeva
Swagathamayya Swagathamayya
Sri Manjunatha Swagathamayya
Akhilaanda Koti Brahmanda Nayaka
Antharyami Sri Manjunatha