Telugu Lyrics
ఆదిశేషుని పైన శేషతల్పమున
పద్మావతీ సమేతుడై కొలువున్నాడు
శ్రీనివాసుడు శ్రీవెంకటేశ్వరుడు
భక్తకోటి పాలిట కల్పతరువు
శ్రీవెంకటేశ్వరుడు
పద్మావతీ సమేతుడై కొలువున్నాడు
శ్రీనివాసుడు శ్రీవెంకటేశ్వరుడు
భక్తకోటి పాలిట కల్పతరువు
శ్రీవెంకటేశ్వరుడు
English Lyrics / Transliteration
Adiseshuni paina seshathalpamuuna
Padmavathi samethudai koluvunnadu
Srinivasudu Srivenkateshwarudu
Bhaktakoti paalita kalpatharuvu
Srivenkateshwarudu
Padmavathi samethudai koluvunnadu
Srinivasudu Srivenkateshwarudu
Bhaktakoti paalita kalpatharuvu
Srivenkateshwarudu