Telugu Lyrics
ఏడెనిమిది రోజులు
విడవలేను బ్రహ్మోత్సవం
ఏడెనిమిది రోజులు
వినరంటే చెప్పనా
రమణీయాల వైభవం
ఆడరంటే ఆడనా
అందాల సొగసుల సందడి
విడవలేను బ్రహ్మోత్సవం
ఏడెనిమిది రోజులు
వినరంటే చెప్పనా
రమణీయాల వైభవం
ఆడరంటే ఆడనా
అందాల సొగసుల సందడి
శ్రీవారు కొలువున్న
దివ్యక్షేత్రం
దేవుల కన్న
మురిపాల తీరం
వూరంతా పండుగ
ఊయల లూగే
రామయ్యా రంగయ్య
వూరేగి వెళ్ళే
పాలపైన తేలే
పైట కొంగులు
(విడవలేను బ్రహ్మోత్సవం…)
చల్లనీటి ధారలలో
చందమామ నవ్వే
తిరునామం దిద్దిన
తిరువేంకటయ్య
కళ్ళు తెరచి నవ్వే
కొండంత దైవం
కలిసిరి పుణ్యం
కాంచన దీపం
వెలుగుల హారం
పైపైకెత్తే
(విడవలేను బ్రహ్మోత్సవం…)
English Lyrics / Transliteration
Edhenimidi rojulu
Vidavalenu Brahmotsavam
Edhenimidi rojulu
Vinarante cheppana
Ramaneeyala vaibhavam
Aadarante aadana
Andala sogasula sandadi
Vidavalenu Brahmotsavam
Edhenimidi rojulu
Vinarante cheppana
Ramaneeyala vaibhavam
Aadarante aadana
Andala sogasula sandadi
Srivaru koluvunna
Divyakshethram
Devula kanna
Muripala theeram
Voorantha panduga
Ooyala looge
Ramayya Rangayya
Ooregi velle
Paalapaina thele
Paita kongulu
(Vidavalenu Brahmotsavam…)
Challani tea daaralalo
Chandamama navve
Thirunamam diddina
Thiruvenkatayya
Kallu therachi navve
Kondantha daivam
Kalisiri punyam
Kanchana deepam
Velugula haaram
Paipaipette
(Vidavalenu Brahmotsavam…)