Telugu Lyrics
అడుగేస్తే ఆగదు ఈ పరుగు పందెం
ఎటుగన్నో అడుగేసే ఈ కాల యాత్రలో
మనమే కదా మనకు శరణం
మనమే కదా మనకు శరణం
అంతులేని అనంత యాత్ర
ఎటు వైపు సాగేది ఈ గాథ
తన దారిన తాను పోయేటి
కాలపు నావ ఇది
ఏ తీరాన చేరేదో
ఎటు కదిలేదో
ఏ రాగం పాడేదో
ఏ శృతి కలిపేదో
ఏ గీతం వినిపించేదో
ఏ మ్రోగించేదో
ఎవరెవరో ఎన్నెన్నో
కలిసేటి విడిచేటి
క్షణమైనా ఆగని
కాలపు నావ ఇది
కనుపాపలో మెరిసేటి
కలలన్నీ నిజమయ్యేటి
ఈ యాత్రలో
ఈ లోకంలో
ఎన్నో ఆశల పయనాలు
అడిగడుగున ఓ వైనాలు
ఎటు వైపో మన పయనం
మనతోటే మన చైతన్యం
ఎటుగన్నో అడుగేసే ఈ కాల యాత్రలో
మనమే కదా మనకు శరణం
మనమే కదా మనకు శరణం
English Lyrics / Transliteration
Adugeste aagadu ee parugu pandem
Etuganno adugese ee kaala yaathralo
Maname kada manaku sharanam
Maname kada manaku sharanam
Anthuleni anantha yaathra
Etu vaipu saagedi ee gaatha
Thana daarina thaanu poyeti
Kaalapu naava idhi
Ye theeraana cheredo
Etu kadiledho
Ye raagam paadedo
Ye shruthi kalipedo
Ye geetham vinipinchedho
Ye mroginchedho
Evarevaro ennenno
Kaliseeti vidicheti
Kshanamainaa aagani
Kaalapu naava idhi
Kanupaapalo meriseti
Kalalanni nija mayyeti
Ee yaathralo
Ee lokamlo
Enno aashala payanaalu
Adigaduguna o vainaalu
Etuvaippo mana payanam
Manathote mana chaitanyam
Etuganno adugese ee kaala yaathralo
Maname kada manaku sharanam
Maname kada manaku sharanam