Telugu Lyrics
రావయ్య రావయ్య అయ్యప్పా
శరణు శరణుమియ్యప్పా
రావయ్య రావయ్య అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా
రమణీయ రూపధర
అరిష్ట నివారక
భక్త పారిజాత
శరణు శరణు అయ్యప్పా
ఓంకార రూపా
శంకర సూతా
వర ప్రదాయ
శరణు శరణు అయ్యప్పా
రావయ్య రావయ్య అయ్యప్పా
రావయ్య రావయ్య అయ్యప్పా
శరణు శరణుమియ్యప్పా
రావయ్య రావయ్య అయ్యప్పా
పడి పూజకు రారా
పుణ్యాల రాశి
ఎరుమేలి చేర
ఆనందమాయె
భక్తితో పిలిస్తే
వస్తావు స్వామి
మమతతో చూస్తే
కరుణిస్తావు
రావయ్య రావయ్య అయ్యప్పా
రావయ్య రావయ్య అయ్యప్పా
శరణు శరణుమియ్యప్పా
రావయ్య రావయ్య అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా
ఘనమైన నీ నామం
జపిస్తే చాలు
కష్టములన్నీ
దూరమౌను
కలియుగ వరదా
తప్పక రారా
కరుణామయస్వామి
కనకమే అయ్యప్పా
రావయ్య రావయ్య అయ్యప్పా
రావయ్య రావయ్య అయ్యప్పా
శరణు శరణుమియ్యప్పా
రావయ్య రావయ్య అయ్యప్పా
English Lyrics / Transliteration
Raavayya Raavayya Ayyappa
Sharanu Sharanumiyyappa
Raavayya Raavayya Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Sharanu Sharanu Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Sharanu Sharanu Ayyappa
Ramaneeya Roopa Dhara
Arishta Nivara
Bhakta Parijaatha
Sharanu Sharanu Ayyappa
Omkaara Roopa
Shankara Sootha
Vara Pradaaya
Sharanu Sharanu Ayyappa
Raavayya Raavayya Ayyappa
Raavayya Raavayya Ayyappa
Sharanu Sharanumiyyappa
Raavayya Raavayya Ayyappa
Padi Poojaku Raara
Punyaala Raashi
Erumeli Chera
Aanandamaaye
Bhaktitho Pilisthe
Vasthaavu Swami
Mamathatho Choosthe
Karunisthaavu
Raavayya Raavayya Ayyappa
Raavayya Raavayya Ayyappa
Sharanu Sharanumiyyappa
Raavayya Raavayya Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Sharanu Sharanu Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Sharanu Sharanu Ayyappa
Ghanamaina Nee Naamam
Japisthe Chaalu
Kashtamulanni
Dooramaunu
Kaliyuga Varada
Thappaka Raara
Karunamaya Swami
Kanakame Ayyappa
Raavayya Raavayya Ayyappa
Raavayya Raavayya Ayyappa
Sharanu Sharanumiyyappa
Raavayya Raavayya Ayyappa