Telugu Lyrics
లక్ష్మీ తాయమ్మా బంగార తల్లీ
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవుని
శోభనమే నేడు బంగార తల్లీ
నవ నవలాడిపోయే బంగార తల్లీ
నయనా మధురమే బంగార తల్లీ
కోకిలమ్మ కూసే బంగార తల్లీ
కోరికలన్ని తీర్చే బంగార తల్లీ
శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ
దివ్య విభవంబులు
శ్రావణ మాసాన
విశేష వరంబులు
సమస్త శుభ కరంబులు
పున్నమి చంద్రుని
పున్నమి వెన్నెల
పూచిన పున్నమి
పున్నమి వెన్నెల
పుణ్య ఫలములు
పంచును తిరుపతమ్మ
అక్షయ పాత్రలో
అంతంతగ పెరుగు
ఐశ్వర్య సిరులే
అందుకొనగ
అంతులేని కానుకలు
నవరత్నకాంతుల
నగలతో వెలిగే
నెలత రూపములో
నీవే దేవత
నిలచితివి మాకై
శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ
దివ్య విభవంబులు
శ్రావణ మాసాన
విశేష వరంబులు
సమస్త శుభ కరంబులు
English Lyrics / Transliteration
Lakshmi thayamma bangara thalli
Sri Venkateswara swami devuni
Shobhaname nedu bangara thalli
Nava navaladi poye bangara thalli
Nayana madhurame bangara thalli
Kokilamma kuse bangara thalli
Korikalanni theerche bangara thalli
Sri Lakshmi Thirupathamma
Divya vibhavambulu
Shravana maasana
Vishesha varambulu
Samastha shubha karambulu
Punnami chandruni
Punnami vennela
Poochina punnami
Punnami vennela
Punya phal mulu
Panchunu Thirupathamma
Akshaya paathralo
Anthantaga perugu
Aishwarya sirule
Andukonaga
Anthuleni kaanukalu
Navaratna kaanthula
Nagalatho velige
Nelatha roopamulo
Neeve devatha
Nilachithivi makai
Sri Lakshmi Thirupathamma
Divya vibhavambulu
Shravana maasana
Vishesha varambulu
Samastha shubha karambulu