Telugu Lyrics
శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి జాతర చేసేము
మేలుకొలుపు మేలుకొలుపు
తిరుపతమ్మ తల్లిని మేలుకొలుపు
అలివేలు మంగగా నీవమ్మ
అమ్మలగన్నమ్మ నీవమ్మ
కొలువైన దేవత నీవమ్మ
కరుణామయి దేవత నీవమ్మ
జాతర చేసేము జాతర చేసేము
శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి జాతర చేసేము
కామధేనువు పాలు నీవమ్మ
కాంచన వర్ణము నీవమ్మ
పద్మావతి రూపము నీవమ్మ
పసుపు కుంకుమ రూపము నీవమ్మ
శ్రీనివాసుని అర్ధాంగి నీవమ్మ
తిరుమల దేవత నీవమ్మ
పుణ్యాల పుట్టవు నీవమ్మ
ముత్యాల హారము నీవమ్మ
జాతర చేసేము జాతర చేసేము
శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి జాతర చేసేము
మేలుకొలుపు మేలుకొలుపు
తిరుపతమ్మ తల్లిని మేలుకొలుపు
అలివేలు మంగగా నీవమ్మ
అమ్మలగన్నమ్మ నీవమ్మ
కొలువైన దేవత నీవమ్మ
కరుణామయి దేవత నీవమ్మ
బంగారు కొండవు నీవమ్మ
భక్తితో పిలిస్తే పలికేవు నీవమ్మ
మా పాల వెన్నెల నీవమ్మ
మా కనుల దీపము నీవమ్మ
నీ దివ్య కరుణకై వేచితిమి
నీ చూపు మాపై వుండగా
నీ చల్లని దీవెనలొ మా బ్రతుకులు
సంతసముగ సాగగా
జాతర చేసేము జాతర చేసేము
శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి జాతర చేసేము
మేలుకొలుపు మేలుకొలుపు
తిరుపతమ్మ తల్లిని మేలుకొలుపు
English Lyrics / Transliteration
Sri Lakshmi Thirupathamma thalliki jaathara chesemu
Melukolupu melukolupu
Thirupathamma thallini melukolupu
Alivelu mangagaa nee vamma
Ammalaganamma nee vamma
Koluvaina devatha nee vamma
Karunamayi devatha nee vamma
Jaathara chesemu jaathara chesemu
Sri Lakshmi Thirupathamma thalliki jaathara chesemu
Kamadhenuvu paalu nee vamma
Kanchanavarnamu nee vamma
Padmavathi roopamu nee vamma
Pasupu kumkuma roopamu nee vamma
Srinivasuni ardhangi nee vamma
Thirumala devatha nee vamma
Punnyala puttavu nee vamma
Muthyala haaramu nee vamma
Jaathara chesemu jaathara chesemu
Sri Lakshmi Thirupathamma thalliki jaathara chesemu
Melukolupu melukolupu
Thirupathamma thallini melukolupu
Alivelu mangagaa nee vamma
Ammalaganamma nee vamma
Koluvaina devatha nee vamma
Karunamayi devatha nee vamma
Bangaru kondavu nee vamma
Bhakthitho pilisthe palikevu nee vamma
Maa paala vennela nee vamma
Maa kanula deepamu nee vamma
Nee divya karunakai vechithimi
Nee choopu maapai undaga
Nee challani deevenalo maa brathukulu
Santhasamuga saagaga
Jaathara chesemu jaathara chesemu
Sri Lakshmi Thirupathamma thalliki jaathara chesemu
Melukolupu melukolupu
Thirupathamma thallini melukolupu