Telugu Lyrics
భక్త జనముల కాపాడే
కరుణామయుడవు నీవే
కంసుని సంహరించిన
అవతారముల నెత్తిన
అఖిల లోకముల కాపాడే
ఆది పురుషుడవు నీవే
అండ దండ అయిన
జగతిలో నీలీలలు
అందరము తెలిసికోవలేక
జన్మము గడిపేయగా
జగన్నాతా
గీతలో నీబోధలు
భీష్ముని నోటను పాడగా
అర్జునుని రక్షించిన
అర్భకుడై
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
English Lyrics / Transliteration
Bhakta janamula kapade
Karunamayudavu neeve
Kamsuni samharinchina
Avatharamula nettina
Akhila lokamula kapade
Aadhi purushudavu neeve
Anda danda ayina
Jagathilo nee leelalu
Andaramu telisikovaleka
Janmamu gadipayyaga
Jagannatha
Geethalo nee bodhalu
Bheeshmuni notanu paadaga
Arjununi rakshinchina
Arbhakudai
Narayana Narayana
Narayana Narayana
Narayana Narayana
Narayana Narayana