Telugu Lyrics
శరణన్న వారికి నీవే ఆధారం
కరుణామయుడవు నీవే దైవం
సాయి మహిమలు లీలలు
శరణన్న వారికి నీవే ఆధారం
కరుణామయుడవు నీవే దైవం
ఓం సాయి శ్రీ సాయి
జై జై సాయి
ఓం సాయి శ్రీ సాయి
జై జై సాయి
భక్త జనాల కష్టాలు తీర్చే
శ్రీ సాయి నాధుని సేవించరా
వారధిగా నిలిచి, వారెంతో పొందిన
జన్మ సఫలం చేసుకుందాం
ఓం సాయి శ్రీ సాయి
జై జై సాయి
ఓం సాయి శ్రీ సాయి
జై జై సాయి
అంతరంగములోన, ఆలయము కట్టి
అర్పించర మా సాయికి
అంతము లేని నీ, అనంత కృపతో
అందరిని చేయర రక్ష
ఓం సాయి శ్రీ సాయి
జై జై సాయి
ఓం సాయి శ్రీ సాయి
జై జై సాయి
సాయి మహిమలు లీలలు
శరణన్న వారికి నీవే ఆధారం
కరుణామయుడవు నీవే దైవం
సాయి మహిమలు లీలలు
శరణన్న వారికి నీవే ఆధారం
కరుణామయుడవు నీవే దైవం
English Lyrics / Transliteration
Sharananna Vaariki Neeve Aadhaaramm
Karunamayudavu Neeve Daivam
Sai Mahimalu Leelalu
Sharananna Vaariki Neeve Aadhaaramm
Karunamayudavu Neeve Daivam
Om Sai Sri Sai
Jai Jai Sai
Om Sai Sri Sai
Jai Jai Sai
Bhakta Janaala Kashtaalu Teerche
Sri Sai Naadhuni Sevinchara
Vaaradhigaa Nilichi, Vaarento Pondina
Janma Saphalam Chesukundham
Om Sai Sri Sai
Jai Jai Sai
Om Sai Sri Sai
Jai Jai Sai
Antharangamulona, Aalayamu Katti
Arpincchara Maa Saiki
Anthamu Leni Nee, Anantha Krupato
Andarini Cheyara Raksha
Om Sai Sri Sai
Jai Jai Sai
Om Sai Sri Sai
Jai Jai Sai
Sai Mahimalu Leelalu
Sharananna Vaariki Neeve Aadhaaramm
Karunamayudavu Neeve Daivam
Sai Mahimalu Leelalu
Sharananna Vaariki Neeve Aadhaaramm
Karunamayudavu Neeve Daivam