Telugu Lyrics
జై జై మంగళం శ్రీశైల నారాయణా
జై జై మంగళం కైవార నారాయణా
జై జై మంగళం శ్రీశైల నారాయణా
అక్షయ రూపధర అఖిల లోకరక్ష
లక్ష్మీ వల్లభా కరుణా తరంగ
జై జై మంగళం కైవార నారాయణా
జై జై మంగళం శ్రీశైల నారాయణా
పద్మాసనధర ప్రభాకర తేజ
పద్మనాభా స్వామి పురుషోత్తమా
జై జై మంగళం కైవార నారాయణా
జై జై మంగళం శ్రీశైల నారాయణా
అంతర్యామి అనాది అనంత
శాంతస్వరూపా శాశ్వత రూప
జై జై మంగళం కైవార నారాయణా
జై జై మంగళం శ్రీశైల నారాయణా
వాసుదేవా యదుకుల భూషణా
మాధవా మురహరి మదన మోహనా
జై జై మంగళం కైవార నారాయణా
జై జై మంగళం శ్రీశైల నారాయణా
గోవిందా గోపాలా గరుడ గమన
భూత భవ్య భవిష్య భక్త వత్సలా
జై జై మంగళం కైవార నారాయణా
జై జై మంగళం శ్రీశైల నారాయణా
English Lyrics / Transliteration
Jai Jai Mangalam SriShaila Narayana
Jai Jai Mangalam Kaivara Narayana
Jai Jai Mangalam SriShaila Narayana
Akshaya Rupadhara Akhila Lokaraksha
Lakshmi Vallabha Karuna Taranga
Jai Jai Mangalam Kaivara Narayana
Jai Jai Mangalam SriShaila Narayana
Padmasanadhara Prabhakara Teja
Padmanabha Swami Purushottama
Jai Jai Mangalam Kaivara Narayana
Jai Jai Mangalam SriShaila Narayana
Antaryami Anadi Ananta
Shantaswarupa Shashwata Roopa
Jai Jai Mangalam Kaivara Narayana
Jai Jai Mangalam SriShaila Narayana
Vasudeva Yadukula Bhushana
Madhava Murahari Madana Mohana
Jai Jai Mangalam Kaivara Narayana
Jai Jai Mangalam SriShaila Narayana
Govinda Gopala Garuda Gamana
Bhuta Bhavya Bhavishya Bhakta Vatsala
Jai Jai Mangalam Kaivara Narayana
Jai Jai Mangalam SriShaila Narayana