Telugu Lyrics
దివ్య రూపమె దర్శనం
హృదయ మందిర దీపికా
శ్రీ సాయి నాథా
దివ్య జ్యోతిల వెలుగులోన
దివ్య రూపమె దర్శనం
ఓంకార రూపం నీవే
ఆది అంతం నీవే
భక్త పాలన కై అవతరించిన
పరబ్రహ్మ స్వరూపం నీవే
దివ్య జ్యోతిల వెలుగులోన
దివ్య రూపమె దర్శనం
గురువని నమ్మినవారికి
దైవం నీవే
కరుణామయ నీ రూపమె
కనులు మూసిన కనిపించే
దివ్య జ్యోతిల వెలుగులోన
దివ్య రూపమె దర్శనం
హృదయ మందిర దీపికా
శ్రీ సాయి నాథా
దివ్య జ్యోతిల వెలుగులోన
దివ్య రూపమె దర్శనం
English Lyrics / Transliteration
Divya Roopame Darshanam
Hrudaya Mandira Deepika
Sri Sai Naatha
Divya Jyothila Velugulona
Divya Roopame Darshanam
Omkaara Roopam Neeve
Aadi Antham Neeve
Bhakta Paalana Kai Avatharinchina
Parabrahma Swaroopam Neeve
Divya Jyothila Velugulona
Divya Roopame Darshanam
Guruvani Namminavaariki
Daivam Neeve
Karunamaya Nee Roopame
Kanulu Moosina Kanipinche
Divya Jyothila Velugulona
Divya Roopame Darshanam
Hrudaya Mandira Deepika
Sri Sai Naatha
Divya Jyothila Velugulona
Divya Roopame Darshanam