Telugu Lyrics
తెల్ల తెల్ల వారెను
తల్లి నిను చేరెను
భళ్ళున తెల్ల వారెను
భక్తుల మొర ఆలించెను
తల్లి నిను చేరెను
భళ్ళున తెల్ల వారెను
భక్తుల మొర ఆలించెను
హారతుల కర్పూరం
ఆరదు కరుణామయం
భక్త జనముల భారం
మోసెను శ్రీ సాయిరాం
ఎందరో జన్మలెత్తెను
ఎందరో త్యాగమొనర్చెను
అందరి పాపములు
తుడిచెను శ్రీ సాయిరాం
శ్రీ సాయిరాం
శ్రీ సాయిరాం
శ్రీ సాయిరాం
శ్రీ సాయిరాం
English Lyrics / Transliteration
Tella tella vaarenu
Talli ninu chere nu
Bhalluna tella vaare nu
Bhaktula mora aalinchenu
Talli ninu chere nu
Bhalluna tella vaare nu
Bhaktula mora aalinchenu
Haarathula karpooram
Aaradu karunamayam
Bhakta janamula bhaaram
Mosenu Sri Sai Ram
Endaro janmaletthe nu
Endaro tyagamonarc henu
Andari papamulu
Tudichenu Sri Sai Ram
Sri Sai Ram
Sri Sai Ram
Sri Sai Ram
Sri Sai Ram