Telugu Lyrics
శ్రీశైల మల్లికార్జున
శివలింగమయాని
శ్రీశైల మల్లికార్జున
నీ మహిమలెన్ని నుతింప
నా నోట మాట రాదు
నీ దాసుడనై యుంటి
నేను బ్రతుకదేరికి
శ్రీశైల మల్లికార్జున
చిరి గిరి నిలయాని
శ్రీశైల మల్లికార్జున
అఖిలాండ కోటి బ్రహ్మాండ
భాండముల నడుమ
సంచరించుచుంటి
శ్రీశైల మల్లికార్జున
అఖిలాండ కోటి బ్రహ్మాండ
భాండముల నడుమ
సంచరించుచుంటి
శ్రీశైల మల్లికార్జున
శ్రీశైల మల్లికార్జున
చిరి గిరి నిలయాని
శ్రీశైల మల్లికార్జున
పరమేశ్వరా నీ పదపంజరముల
దానుడనై యుంటి
శ్రీశైల మల్లికార్జున
పరమేశ్వరా నీ పదపంజరముల
దానుడనై యుంటి
శ్రీశైల మల్లికార్జున
నీ మహిమలెన్ని నుతింప
నా నోట మాట రాదు
నీ దాసుడనై యుంటి
నేను బ్రతుకదేరికి
శ్రీశైల మల్లికార్జున
చిరి గిరి నిలయాని
శ్రీశైల మల్లికార్జున
English Lyrics / Transliteration
Srisaila mallikarjuna
Sivalingamayani
Srisaila mallikarjuna
Nee mahimalenni nutimpa
Naa nota maata raadu
Nee daasudanai yunti
Nenu bratukaderiki
Srisaila mallikarjuna
Chiri giri nilayaani
Srisaila mallikarjuna
Akhilaanda koti brahmaanda
Bhaandamula naduma
Sancharinchuchunti
Srisaila mallikarjuna
Akhilaanda koti brahmaanda
Bhaandamula naduma
Sancharinchuchunti
Srisaila mallikarjuna
Srisaila mallikarjuna
Chiri giri nilayaani
Srisaila mallikarjuna
Parameshwara nee padapanjaramula
Daanudanai yunti
Srisaila mallikarjuna
Parameshwara nee padapanjaramula
Daanudanai yunti
Srisaila mallikarjuna
Nee mahimalenni nutimpa
Naa nota maata raadu
Nee daasudanai yunti
Nenu bratukaderiki
Srisaila mallikarjuna
Chiri giri nilayaani
Srisaila mallikarjuna