Telugu Lyrics
ప్రశాంతి దాయక శ్రీ సాయినాథా
జగములపాలించు సాయినాథా
శరణు శరణు శ్రీ సాయినాథా
కరుణామయా సాయినాథా
అభయప్రదాయ సాయినాథా
అనాధరక్షక సాయినాథా
పరమదయాకర సాయినాథా
ఓం శ్రీ సాయినాథాయ నమః
ఓం శ్రీ సాయినాథాయ నమః
ఓం శ్రీ సాయినాథాయ నమః
ఓం శ్రీ సాయినాథాయ నమః
అశాంతి హారము శ్రీ సాయినాథా
ప్రశాంతి దాయక శ్రీ సాయినాథా
జగములపాలించు సాయినాథా
శరణు శరణు శ్రీ సాయినాథా
English Lyrics / Transliteration
Prashanthi daayaka Sri Sainatha
Jagamulapaalinchu Sainatha
Sharanu sharanu Sri Sainatha
Karunamaya Sainatha
Abhayapradaya Sainatha
Anaadharakshaka Sainatha
Paramadayakara Sainatha
Om Sri Sainathaya Namaha
Om Sri Sainathaya Namaha
Om Sri Sainathaya Namaha
Om Sri Sainathaya Namaha
Ashanthi haaramu Sri Sainatha
Prashanthi daayaka Sri Sainatha
Jagamulapaalinchu Sainatha
Sharanu sharanu Sri Sainatha