Telugu Lyrics
వేసవిలో కురిసిన వానవలే
వేకువలో మెరిసిన కాంతివలే
నింగిలో తేలిన మబ్బువలే
నీలపు కన్నుల నెలతవలే
శ్రీరామ నామము శిరసున దాల్చి
శ్రీ సాయి నామము శిరసున దాల్చి
రామ సాయి నామము శిరసున దాల్చి
పాడుకొందము పాడుకొందము
పాడుకొందము భక్తి గీతములు
వేకువలో మెరిసిన కాంతివలే
నింగిలో తేలిన మబ్బువలే
నీలపు కన్నుల నెలతవలే
శ్రీరామ నామము శిరసున దాల్చి
శ్రీ సాయి నామము శిరసున దాల్చి
రామ సాయి నామము శిరసున దాల్చి
పాడుకొందము పాడుకొందము
పాడుకొందము భక్తి గీతములు
English Lyrics / Transliteration
Vesavilo kurisina vaanavale
Vekkuvalo merisina kaanthivale
Ningilo thelina mabbuvule
Neelapu kannula nelathavale
Sreerama naamamu sirasuna daalchi
Sree saai naamamu sirasuna daalchi
Rama saai naamamu sirasuna daalchi
Paadukondamu paadukondamu
Paadukondamu bhakti geethamulu
Vekkuvalo merisina kaanthivale
Ningilo thelina mabbuvule
Neelapu kannula nelathavale
Sreerama naamamu sirasuna daalchi
Sree saai naamamu sirasuna daalchi
Rama saai naamamu sirasuna daalchi
Paadukondamu paadukondamu
Paadukondamu bhakti geethamulu