Telugu Lyrics
ఎవరు చూడని
రహస్యములు నే నెరుగనా
ఎవరు చూడని
రహస్యములు నే నెరుగనా
పరతంత్రుడై
పరతంత్రుడై
బ్రతుకుటెంతో కష్టమని
ఎరుగనా
ఎరుగనా
ఎవరు చూడని
రహస్యములు నే నెరుగనా
లోకమ్మీ లోకమ్మీ
లోకమ్మీ కాంతులు
లాలించి నేనేమి
పొందుతానీ
లోకమ్మీ కాంతులు
లాలించి నేనేమి
పొందుతానీ
మాటా
మాటా
మాటల్లో
మాటల్లో
మాధుర్యమెంత
మాధుర్యమెంత
ఉండునని
యెరుగనా
యెరుగనా
ఎవరు చూడని
రహస్యములు నే నెరుగనా
ఆశ
ఆశ
ఆశలన్ని
ఆశలన్ని
నే తుంచుకొన
నే నెరుగనా
ఆశ
ఆశ
ఆశలన్ని
ఆశలన్ని
నే తుంచుకొన
నే నెరుగనా
రతి
రతి
రతుల
రతుల
సౌఖ్యమెంత
సౌఖ్యమెంత
ఉండునని
యెరుగనా
యెరుగనా
ఎవరు చూడని
రహస్యములు నే నెరుగనా
భోగ
భోగ
భోగ భాగ్యముల
భోగ భాగ్యముల
లోనె
లోనె
సుఖము
సుఖము
యెంత
యెంత
ఉండునని
యెరుగనా
యెరుగనా
ఎవరు చూడని
రహస్యములు నే నెరుగనా
English Lyrics / Transliteration
Evaru choodani
Rahasyamulu ne neruganaa
Evaru choodani
Rahasyamulu ne neruganaa
Paratantrudai
Paratantrudai
Bratukuthentho kashtamani
Eruganaa
Eruganaa
Evaru choodani
Rahasyamulu ne neruganaa
Lokammee lokammee
Lokammee kaanthulu
Laalinchi nEnEmi
Ponduthaanee
Lokammee kaanthulu
Laalinchi nEnEmi
Ponduthaanee
Maataa
Maataa
Maatalo
Maatalo
Maadhuryamentha
Maadhuryamentha
Undunani
Yeruganaa
Yeruganaa
Evaru choodani
Rahasyamulu ne neruganaa
Aasha
Aasha
Aashalanni
Aashalanni
Ne thunchukona
Ne neruganaa
Aasha
Aasha
Aashalanni
Aashalanni
Ne thunchukona
Ne neruganaa
Rathi
Rathi
Rathula
Rathula
Soukhyamentha
Soukhyamentha
Undunani
Yeruganaa
Yeruganaa
Evaru choodani
Rahasyamulu ne neruganaa
Bhoga
Bhoga
Bhoga bhaagyAmula
Bhoga bhaagyAmula
LOne
LOne
Sukhamu
Sukhamu
Entha
Entha
Undunani
Yeruganaa
Yeruganaa
Evaru choodani
Rahasyamulu ne neruganaa