Telugu Lyrics
రావయ్యా రావయ్యా
శ్రీ సీతారాముల కళ్యాణం చోదము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణం చోదము రారండి
రండి రండి రావయ్య
రావయ్యా రావయ్యా
సీతమ్మ కళ్యాణం చూసేందుకు రావయ్యా
రావయ్యా రావయ్యా
రామన్న కళ్యాణం చూసేందుకు రావయ్యా
రావయ్యా రావయ్యా
అందరూ రావయ్యా
అందరూ రావయ్యా
శ్రీ సీతారాముల కళ్యాణం చూసేందుకు రావయ్యా
రావయ్యా రావయ్యా
శ్రీ సీతారాముల కళ్యాణం చోదము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణం చోదము రారండి
రండి రండి రావయ్య
రావయ్యా రావయ్యా
నవవధూవరుల సంబరమెంతో
మురిపాలెన్నో
నవవధూవరుల సంబరమెంతో
మురిపాలెన్నో
మంగళవాయిద్యాల హోరులో
జగమెంతో
సీతమ్మ కళ్యాణం చూసేందుకు రావయ్యా
రావయ్యా రావయ్యా
రామన్న కళ్యాణం చూసేందుకు రావయ్యా
రావయ్యా రావయ్యా
అందరూ రావయ్యా
అందరూ రావయ్యా
శ్రీ సీతారాముల కళ్యాణం చూసేందుకు రావయ్యా
రావయ్యా రావయ్యా
శ్రీ సీతారాముల కళ్యాణం చోదము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణం చోదము రారండి
రండి రండి రావయ్య
రావయ్యా రావయ్యా
English Lyrics / Transliteration
Raavayya raavayya
Sri Seetharamula kalyanam chodamu rarandi
Sri Seetharamula kalyanam chodamu rarandi
Randi randi raavayya
Raavayya raavayya
Seethamma kalyanam choosenduku raavayya
Raavayya raavayya
Ramanna kalyanam choosenduku raavayya
Raavayya raavayya
Andaru raavayya
Andaru raavayya
Sri Seetharamula kalyanam choosenduku raavayya
Raavayya raavayya
Sri Seetharamula kalyanam chodamu rarandi
Sri Seetharamula kalyanam chodamu rarandi
Randi randi raavayya
Raavayya raavayya
Navavadhuvvarula sambaram entho
Muripaalenno
Navavadhuvvarula sambaram entho
Muripaalenno
Mangalavaadyala horulo
Jagam entho