Telugu Lyrics
కరుణా కర సంకయ్య
ఏ లోకాన నే వెతికినా
నీ రూపె మరువలేనయ్య
అంతులేని నీ దివ్యతేజస్సు
నా మనసున వెలిగించు మాధవ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
ఆది పురుషా శ్రీ వేంకటేశా
కంటయ్య కలగంటయ్య
కరుణా కర సంకయ్య
ఏ లోకాన నే వెతికినా
నీ రూపె మరువలేనయ్య
పద్మ పురాణాన ప్రసిద్ధి గాంచిన
శ్రీ వేంకటేశ్వర వ్రత కథ
పాపములనెల్ల తొలగించు
పుణ్య ఫలము నొసగు మధుసూదన
కంటయ్య కలగంటయ్య
కరుణా కర సంకయ్య
ఏ లోకాన నే వెతికినా
నీ రూపె మరువలేనయ్య
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
హరి ఓం తత్సత్
నారాయణ నారాయణ
English Lyrics / Transliteration
Karuna kara sankayya
Ye lokana ne vethikina
Nee roope maruvalenayya
Anthuleni nee divyatejassu
Naa manasuna veliginchu Madhava
Akhilanda koti brahmanda nayaka
Aadhi purusha Sri Venkatesa
Kantayya kalagantayya
Karuna kara sankayya
Ye lokana ne vethikina
Nee roope maruvalenayya
Padma puranaan prasiddhi ganchina
Sri Venkateswara vratha katha
Paapamulanella tholaginchu
Punya phalamu nosagu Madhusudana
Kantayya kalagantayya
Karuna kara sankayya
Ye lokana ne vethikina
Nee roope maruvalenayya
Narayana Narayana
Narayana Narayana
Hari Om Tatsat
Narayana Narayana