Telugu Lyrics
అవునంటావా ప్రియా
నెలతైన నీ మనసును
నిజమాయెగా నా ప్రియా
అలివేణి నీ దరిచేర
అవునంటావా ప్రియా
నెలతైన నీ మనసును
నిజమాయెగా నా ప్రియా
మాధవా గరుడ వాహన
మధుసూదన భుజంగశయన
పరంధామ నీ పాదపద్మముల
నమ్ముకున్న భక్త వత్సల
అలివేణి నీ దరిచేర
అవునంటావా ప్రియా
నెలతైన నీ మనసును
నిజమాయెగా నా ప్రియా
తిరుమల శ్రీ వేంకటరమణ
వెంకటరమణ
దివ్యరూప శ్రీ వేంకటరమణ
వెంకటరమణ
మన్నాల ముద్దూల మురళీధరా
అన్నమాచార్య ఆరాధిత
అన్నమాచార్య ఆరాధిత
అన్నమాచార్య ఆరాధిత
అన్నమాచార్య ఆరాధిత
లోకేశ్వరా భువనేశ్వరా
శ్రీవేంకటరమణ
అలివేణి నీ దరిచేర
అవునంటావా ప్రియా
నెలతైన నీ మనసును
నిజమాయెగా నా ప్రియా
English Lyrics / Transliteration
Avunaṇṭāvā priyā
Nelataina nī manasunu
Nijamāyēgā nā priyā
Alivēṇi nī daricēra
Avunaṇṭāvā priyā
Nelataina nī manasunu
Nijamāyēgā nā priyā
Mādhavā garuḍa vāhana
Madhusūdana bhujangaśayana
Parandhāma nī pāda padmamula
Nammukunna bhakta vatsala
Alivēṇi nī daricēra
Avunaṇṭāvā priyā
Nelataina nī manasunu
Nijamāyēgā nā priyā
Tirumala śrī vēṅkaṭaramaṇa
Vēṅkaṭaramaṇa
Divyarūpa śrī vēṅkaṭaramaṇa
Vēṅkaṭaramaṇa
Mannāla muddūla muraḷīdhara
Annāmacārya ārādhita
Annāmacārya ārādhita
Annāmacārya ārādhita
Annāmacārya ārādhita
Lōkēśvarā bhuvanēśvarā
Śrīvēṅkaṭaramaṇa
Alivēṇi nī daricēra
Avunaṇṭāvā priyā
Nelataina nī manasunu
Nijamāyēgā nā priyā