Telugu Lyrics
రాయబారానికి రాలేదు
రాజరికాన్ని కోరలేదు
పెంకితనం పట్టదు
పెనుగులాట పడదు
రాజరికాన్ని కోరలేదు
పెంకితనం పట్టదు
పెనుగులాట పడదు
మాయలు మంత్రములు
మంకుతనం మేలుకోదు
పగలు రాత్రి నీ యెడ
పలికె నా మది
పలికె నా మది
వేదన తొలగే
వంచన దొరలే
శోకము తొలగే
సుఖములివ్వగ
ఆశలు నింపగ
ఆనందమాయె
నా జీవితాన
రామ కృష్ణుడవే
నా జీవితాన
రామ కృష్ణుడవే
English Lyrics / Transliteration
Rayabaaraniki raaledu
Rajareekanni koraledu
Penkitanam pattadu
Penugulaata padadu
Rajareekanni koraledu
Penkitanam pattadu
Penugulaata padadu
Maayalu mantramulu
Mankutanam melukodu
Pagalu raatri nee yeda
Palike naa madi
Palike naa madi
Vedana tolage
Vanchana dorale
Shokamu tolage
Sukhamulivvaga
Aashalu nimpaga
Aanandamaye
Naa jeevitana
Rama Krishnudave
Naa jeevitana
Rama Krishnudave