Telugu Lyrics
ఆధారము లేని ఆపద్బంధుని
అడమాను కులమున ఆదరణ లేని
ఆధారము లేని ఆపద్బంధుని
ఏలినవారలు ఇక ఏమందురో
ఈనాడెపుడైన ఇక ఎవరందురో
ఏలినవారలు ఇక ఏమందురో
ఈనాడెపుడైన ఇక ఎవరందురో
అడమాను కులమున ఆదరణ లేని
ఆధారము లేని ఆపద్బంధుని
ఈ జగతిలో నిన్ను మించిన దైవము
నేనేడ వెదకిన లేదయ్య
ఈ జగతిలో నిన్ను మించిన దైవము
నేనేడ వెదకిన లేదయ్య
నీవే దిక్కు అని నిన్నే నమ్మితి
నీవే దిక్కు అని నిన్నే నమ్మితి
నేనేమి చేయుదు నా స్వామి
అడమాను కులమున ఆదరణ లేని
ఆధారము లేని ఆపద్బంధుని
English Lyrics / Transliteration
Aadhaaramu leni aapadbandhuni
Adhamaanu kulamuna aadarana leni
Aadhaaramu leni aapadbandhuni
Elina vaaralu ika emanduro
Eenaadepudaina ika evaranduro
Elina vaaralu ika emanduro
Eenaadepudaina ika evaranduro
Adhamaanu kulamuna aadarana leni
Aadhaaramu leni aapadbandhuni
Ee jagathilo ninnu minchina daivamu
Neneda vedakina ledaiyya
Ee jagathilo ninnu minchina daivamu
Neneda vedakina ledaiyya
Neeve dikku ani ninne nammiti
Neeve dikku ani ninne nammiti
Nenemi cheyudhu naa swami
Adhamaanu kulamuna aadarana leni
Aadhaaramu leni aapadbandhuni